ETV Bharat / bharat

కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం.. లక్కీగా కాసేపటి ముందే... - కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం లేటెస్ట్ న్యూస్

Building collapse chennai: తమిళనాడులో ఓ నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. అయితే అంతకుముందే ఇళ్లను ఖాళీ చేయించడం వల్ల ప్రాణనష్టం తప్పింది. సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది.

Building collapse
కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం
author img

By

Published : Dec 27, 2021, 3:30 PM IST

Updated : Dec 27, 2021, 4:14 PM IST

కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం

Building collapse chennai: తమిళనాడు, చెన్నైలోని తిరువొట్టియూర్​లో ఓ నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది.

Building collapse
అపార్ట్​మెంట్ వ్యర్థాలను తొలగిస్తున్న సిబ్బంది

తిరువొట్టియూర్​లో ఉన్న అరవిక్కులమ్ స్లమ్ క్లియరెన్స్ రెసిడెన్సీ బోర్డును 1993లో నిర్మించారు. ఈ అపార్ట్​మెంట్​లో 24 నివాసాలు ఉన్నాయి. ఇటీవలే ఈ భవనం​లో పగుళ్లు ఏర్పడ్డాయి.

Building collapse
కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం

అప్రమత్తమైన అధికారులు.. ఇళ్లను ఖాళీ చేయించడం వల్ల ప్రాణనష్టం తప్పింది. కానీ భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.లక్ష పరిహారం అందించింది తమిళనాడు సర్కార్​. బాధితులకు పునరావాసం కల్పించాలని ఆదేశించింది.

Building collapse chennai
ఘటనాస్థలిని పరిశీలిస్తున్న అధికారులు

ఘటనాస్థలిని రాష్ట్ర పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి అన్​బర​సన్​ పరిశీలించారు.

ఇదీ చూడండి: 'రోడ్డుపై ఆ పని చేయడం బ్యాన్.. అవసరమైతే 144 సెక్షన్'

Last Updated : Dec 27, 2021, 4:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.