ETV Bharat / bharat

బంగాల్​ మాజీ సీఎం బుద్దదేవ్​కు అస్వస్థత - బుద్ధదేవ్

బంగాల్​ మాజీ ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్య అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన పరిస్థితి తొలుత ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. చికిత్స తర్వాత ఆయన కాస్త కోలుకున్నట్లు పేర్కొన్నారు.

బంగాల్​ మాజీ సీఎం బుద్దదేవ్​కు అస్వస్థత
author img

By

Published : Sep 7, 2019, 5:06 AM IST

Updated : Sep 29, 2019, 5:45 PM IST

బంగాల్​ మాజీ సీఎం బుద్దదేవ్​కు అస్వస్థత

బంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి, వామపక్ష కురువృద్ధుడు బుద్దదేవ్‌ భట్టాచార్య (75) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో కోల్​కతాలోని ఓ ఆస్పత్రిలో చేరారు.

"బుద్దదేవ్‌ భట్టాచార్య రాత్రి 8.30 గంటల సమయంలో ఆస్పత్రిలో చేరారు. అప్పుడు ఆయన పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఐసీయూలో ఉంచి చికిత్స అందించాము. ప్రాథమిక చికిత్స అనంతరం భట్టాచార్యా ఆరోగ్యం స్థిరంగా ఉంది."
-ఆస్పత్రి వర్గాల ప్రకటన

బంగాల్‌ గవర్నర్ జగదీప్ ధంఖర్, సీఎం మమతా బెనర్జీ, వామపక్ష నేతలు ఆసుపత్రికి చేరుకుని భట్టాచార్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
భట్టాచార్య 2000 నుంచి 2011 వరకు సుధీర్ఘకాలంపాటు బంగాల్ ముఖ్యమంత్రిగా సేవలందించారు.

ఇదీ చూడండి: వెన్నెముకకు శస్త్ర చికిత్స చేసేందుకు రోబోలు

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
POOL
London, 27 November 2017
1. Medium shot Prince Harry and Meghan Markle posing for photos and leaving
POOL
Windsor, UK, 8 May 2019
2. Various shots Harry and wife Meghan, the Duke and Duchess of Sussex, with the Duke holding new baby in his arms
POOL
London, 29 June 2019
3. Various shots Prince Harry and his wife Meghan, the Duke and Duchess of Sussex, in Boston Red Sox changing room accepting gifts of baby baseball bat and sleepsuit, posing for photos with team
STORYLINE:
HARRY, MEGHAN AND ARCHIE SET FOR 10-DAY SOUTHERN AFRICA TRIP
Representatives for the British royal family say Prince Harry will get to see the legacy of his late mother's humanitarian work in Angola during a fall trip to southern Africa.
  
Buckingham Palace released details Friday (6 SEPT. 2019) of the trip Harry is taking with his wife, Meghan, and their infant son Archie, who was born in May.
  
The itinerary has Meghan and Archie staying in South Africa for the entire Sept. 23-Oct. 2 trip.  Harry also plans to go to Angola, Malawi and Botswana.
  
Harry's private secretary, Sam Cohen, said that while in Angola the prince will see land mine clearing work that has continued long after Princess Diana brought worldwide attention to the problem.  She died in 1997.
  
Meghan will visit South African organizations promoting women's education, health, entrepreneurship and leadership.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 5:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.