ETV Bharat / bharat

విదేశీ యాప్​లకు ప్రత్యామ్నాయంగా 'ఎలిమెంట్స్'

విదేశీ సామాజిక మాధ్యమ యాప్​లకు ప్రత్యామ్నాయంగా రూపొందించిన 'ఎలిమెంట్స్' యాప్​ను వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఆవిష్కరించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఎనిమిది స్వదేశీ భాషల్లో ఈ యాప్​ను అందుబాటులోకి తెచ్చిన బృందాన్ని అభినందించారు.

elements
విదేశీ యాప్​లకు ప్రత్యామ్నాయం 'ఎలిమెంట్స్': వెంకయ్య
author img

By

Published : Jul 5, 2020, 12:56 PM IST

Updated : Jul 5, 2020, 9:09 PM IST

శ్రీశ్రీ రవిశంకర్ నేతృత్వంలోని ఆర్ట్​ ఆఫ్ లివింగ్ వలంటీర్లు తయారుచేసిన సామాజిక మాధ్యమ యాప్ 'ఎలిమెంట్స్​'ను వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఆవిష్కరించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. 1080 మంది ఐటీ నిపుణులు.. విదేశీ యాప్​లకు ప్రత్యామ్నాయంగా ఎలిమెంట్స్​​ను రూపొందించడం హర్షించదగిన విషయమని కొనియాడారు.

మేకిన్ ఇండియా ద్వారా

ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్ఫూర్తితో మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా తయారుచేసిన ఈ యాప్​ అనేక విధాలుగా ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు.

దేశంలోని ఎనిమిది ప్రధాన భాషల్లో అందుబాటులోకి తెచ్చిన ఈ యాప్​ ద్వారా ఉచిత వీడియో కాలింగ్, సంక్షిప్త సందేశాలను పంపించేందుకు వీలు కలుగుతుంది.

ఇదీ చూడండి: డిజిటల్ యుద్ధం: 59 చైనా యాప్​లపై నిషేధం

చైనా బొమ్మలు, కాస్మొటిక్స్​తో ఇంత ప్రమాదమా?

Last Updated : Jul 5, 2020, 9:09 PM IST

For All Latest Updates

TAGGED:

VENKAIAH
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.