ETV Bharat / bharat

నేడు ప్రధానిని కలవనున్న ఉద్ధవ్​ ఠాక్రే

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ​ఠాక్రే శుక్రవారం తొలిసారిగా ప్రధాని నరేంద్రమోదీని కలవనున్నారు. ఈ విషయాన్ని శివసేన ఎంపీ సంజయ్​రౌత్​ ట్విట్టర్​ వేదికగా తెలియజేశారు. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని వెల్లడించారు.

Uddhav Thackeray to meet Modi in New Delhi on Friday
రేపు ప్రధానిని కలవనున్న ఉద్ధవ్​ ఠాక్రే
author img

By

Published : Feb 21, 2020, 5:38 AM IST

Updated : Mar 2, 2020, 12:50 AM IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేడు తొలిసారి ప్రధాని నరేంద్రమోదీని కలవనున్నారు ఉద్ధవ్​ఠాక్రే. ఈ విషయాన్ని శివసేన ఎంపీ సంజయ్​రౌత్​ ట్విట్టర్​ ద్వారా తెలిపారు.

Uddhav Thackeray to meet Modi in New Delhi on Friday
సంజయ్​ రౌత్​

"ఉద్ధవ్​ ఠాక్రే నేడు దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి దేశ రాజధానికి వెళ్తున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీని కలవనున్నారు. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే."

-సంజయ్​ రౌత్,​ శివసేన ఎంపీ ట్వీట్​.

ఠాక్రే.. దిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీని కూడా కలవనున్నట్లు సమాచారం.

కాంగ్రెస్-ఎన్​సీపీ మద్దతుతో అక్టోబర్​ 28న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఉద్ధవ్​ఠాక్రే.

Last Updated : Mar 2, 2020, 12:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.