జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్ జరిగింది. షోపియాన్లోని సుగన్ జైనపొరాలో ఇవాళ భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఇప్పటికీ గాలింపు చర్యలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం - Kashmir encounter latest news
ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
07:30 October 07
ఇద్దరు ఉగ్రవాదులు హతం
07:30 October 07
ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్ జరిగింది. షోపియాన్లోని సుగన్ జైనపొరాలో ఇవాళ భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఇప్పటికీ గాలింపు చర్యలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
Last Updated : Oct 7, 2020, 8:24 AM IST