ETV Bharat / bharat

గోడ కూలి ఇద్దరు జవాన్లు మృతి - కూలిన బరాక్​ గోడ

wall of a barrack collapsed in Machhedi
ఆర్మీ పోస్ట్​లో కూలిన గోడ
author img

By

Published : Dec 26, 2020, 6:57 AM IST

Updated : Dec 26, 2020, 7:27 AM IST

06:50 December 26

గోడ కూలి ఇద్దరు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్​ కథువా జిల్లా మచేడిలోని సైనిక స్థావరం( బరాక్​) గోడ కూలి ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో మరో జవాను తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన సైనికుడిని పఠాన్​కోట్​ మిలిటరీ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. 

Last Updated : Dec 26, 2020, 7:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.