ETV Bharat / bharat

రేపటి వరకు యోగముద్రలోనే 'మోదీ బాబా' - badrinath

ఎన్నికల ప్రచార పర్వం ముగియగానే ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్లిపోయారు మోదీ. ఉత్తరాఖండ్​లోని పవిత్రస్థలం కేదార్​నాథ్​ను దర్శించుకున్నారు. అనంతరం రుద్రగుహకు వెళ్లిన ప్రధాని.. యోగ ముద్రలో ధ్యానం చేస్తున్నారు.

మోదీ
author img

By

Published : May 18, 2019, 5:17 PM IST

కేదార్​నాథ్​లో ప్రధాని మోదీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా దాదాపు 2 నెలలు తీరికలేకుండా గడిపిన ప్రధాని నరేంద్రమోదీ ఆధ్యాత్మిక బాట పట్టారు. ఉత్తరాఖండ్​లోని కేదార్​నాథ్​ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఆలయ సమీపంలోని పవిత్ర రుద్ర గుహకు చేరుకునేందుకు రెండు కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్​ చేశారు. మార్గమధ్యలో యాత్రికులకు అభివాదం చేశారు.

రుద్ర గుహలో కొన్ని గంటలపాటు యోగ ముద్రలో గడపనున్నారు మోదీ. రేపు ఉదయం వరకు అదే స్థితిలో ఉంటారని సమాచారం. గుహలోకి మీడియాకు అనుమతి నిరాకరించారు. ధ్యానం ఆరంభంలో కొన్ని దృశ్యాలు చిత్రీకరించేందుకు అంగీకరించారు.

కేదార్​నాథ్​ పర్యటన తర్వాత మోదీ బద్రీనాథ్​ యాత్రకు వెళ్తారు.

ఇదీ చూడండి: నిర్ణయాత్మక విడత- ప్రముఖులకు పరీక్ష

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Real Madrid Training Grounds, Valdebebas, Madrid, Spain. 18th May 2019.
1. 00:00 Wide training session - players passing ball
2. 00:06 Keylor Navas and Thibaut Courtois passing ball
3. 00:19 Gareth Bale and Marcelo in the middle of the rondo
4. 00:25 Karim Benzema kicking the ball
5. 00:31 Luka Modric chasing the ball
6. 00:39 Casemiro helping Marcelo to stand up
7. 00:45 Zinedine Zidane watching training session
8. 00:51 Gareth Bale and Keylor Navas walking
9. 01:00 Players passing ball
10. 01:05 Isco running when hearing the whistle
11. 01:12 Players running
12. 01:24 Zinedine Zidane watching training session
13. 01:30 Marcelo teasing Karim Benzema
14. 01:36 Vinisius passing ball
15. 01:44 Marcelo chasing the ball
16. 01:51 Gareth Bale hitting the ball with his head
17. 01:57 Lucas Vazquez kicking the ball towards Marco Asensio
18. 02:05 Zinedine Zidane watching training session
19. 02:11 Keylor Navas chasing the ball
20. 02:19 Wide training session
SOURCE: SNTV
DURATION: 02:25
STORYLINE:
Zinedine Zidane and his Real Madrid players prepared on Saturday for their final league match in Spain's La Liga this season against Real Betis on Sunday.  
Real Madrid are set to finish the season in third place, with Atletico Madrid in second and Barcelona already crowned La Liga champions this season in late April.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.