జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లా గాంభీర్ ముఘలన్ అటవీ ప్రాంతంలో ముష్కరుల స్థావరాన్ని భద్రతా సిబ్బంది ధ్వంసం చేశారు.
ఉగ్ర స్థావరం నుంచి భారీగా ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మాంజకోట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి :నౌకా విధ్వంసక క్షిపణి ప్రయోగం సక్సెస్