ETV Bharat / bharat

'మెజారిటీ ఉందని ప్రజలను రాజీవ్​ భయపెట్టలేదు'

రాజీవ్​గాంధీ 75వ జయంతి వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీపై పరోక్షంగా నిప్పులు చెరిగారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ. 1984 లోక్‌సభ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ కూడా పూర్తి మెజారిటీతో గెలిచారని, ఆయనెప్పుడూ తన అధికారాన్ని భయపెట్టేందుకు, ప్రజల స్వేచ్ఛను హరించేందుకు ఉపయోగించలేదన్నారు.

author img

By

Published : Aug 22, 2019, 10:59 PM IST

Updated : Sep 27, 2019, 10:31 PM IST

సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు

ప్రధాని నరేంద్రమోదీ, ఎన్డీయే ప్రభుత్వ పేరును ప్రస్తావించకుండా పరోక్ష విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. రాజీవ్‌గాంధీ 75వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించిన సోనియా.. ప్రస్తుత ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు

"1984లో రాజీవ్‌గాంధీ పూర్తిస్థాయి మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. ఆయనెప్పుడూ తన అధికారాన్ని భయపెట్టేందుకు వాడలేదు. ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను హరించేందుకు ఉపయోగించలేదు. ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసే చర్యలు ఎప్పుడూ చేపట్టలేదు. ఇప్పుడా విలువలను నాశనం చేయాలని చూస్తున్నవారిని ఎదుర్కోవాలి. భారత్​ ఆలోచనను మార్చేవారిని అడ్డుకోవాలి. విభజన శక్తులకు కాంగ్రెస్ ఎదురొడ్డి నిలబడుతుంది."

- సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు

ఇదీ చూడండి: ముూడు దేశాల పర్యటన: ఫ్రాన్స్​ చేరుకున్న మోదీ

ప్రధాని నరేంద్రమోదీ, ఎన్డీయే ప్రభుత్వ పేరును ప్రస్తావించకుండా పరోక్ష విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. రాజీవ్‌గాంధీ 75వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించిన సోనియా.. ప్రస్తుత ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు

"1984లో రాజీవ్‌గాంధీ పూర్తిస్థాయి మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. ఆయనెప్పుడూ తన అధికారాన్ని భయపెట్టేందుకు వాడలేదు. ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను హరించేందుకు ఉపయోగించలేదు. ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసే చర్యలు ఎప్పుడూ చేపట్టలేదు. ఇప్పుడా విలువలను నాశనం చేయాలని చూస్తున్నవారిని ఎదుర్కోవాలి. భారత్​ ఆలోచనను మార్చేవారిని అడ్డుకోవాలి. విభజన శక్తులకు కాంగ్రెస్ ఎదురొడ్డి నిలబడుతుంది."

- సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు

ఇదీ చూడండి: ముూడు దేశాల పర్యటన: ఫ్రాన్స్​ చేరుకున్న మోదీ

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++EDIT STARTS AND ENDS ON SOUNDBITE++
UK POOL - AP CLIENTS ONLY
Keswick - 22 August 2019
1. SOUNDBITE (English) Jeremy Corbyn, UK opposition leader:
"The principle is we'll do everything we can to ensure that no deal is taken off the table because the damage it will do to jobs, services and industries like here in Cumbria."
++BLACK FRAMES++
2. SOUNDBITE (English) Jeremy Corbyn, UK opposition leader:
"We'll be having a serious discussion next week in order to prevent this country crashing out on the 31st of October with all the damage that will do to farming community, to industry, to jobs and the uncertainty that's there on medicine supplies as well as on the food processing industry."
++BLACK FRAMES++
3. SOUNDBITE (English) Jeremy Corbyn, UK opposition leader:
"I agree with the (French) President (Emmanuel) Macron. The question of the Irish border is fundamental to a lot of things. The Irish peace process was an enormous step forward. It's an international treaty. It's an international agreement, it cannot be negotiated away by (UK Prime Minister) Boris Johnson or anybody else and so I think President Macron is quite right to say they're not going to allow a hard border to return in Ireland. And I'm absolutely with him on that."
++BLACK FRAMES++
4. SOUNDBITE (English) Jeremy Corbyn, UK opposition leader:
"I think it's pretty clear that a no deal Brexit, which would result in a loss of a huge export market for which Cumbrian farmers and indeed other hill farmers rely on, would be pretty disastrous."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
British opposition leader Jeremy Corbyn said on Thursday he will do "everything he can" to prevent the UK from leaving the EU without a deal.
That includes calling a no-confidence vote in British Prime Minister Boris Johnson's government and, if it succeeds, competing in the ensuing general election with a pledge to hold a second public vote on Brexit.
Speaking during a visit to a hill farm in Keswick, Corbyn warned of the damage that a no deal Brexit could do to jobs, services and industries - such as those in Cumbria.
"The principle is we'll do everything we can to ensure that no deal is taken off the table," he said.
His comments come as Johnson was attempting to reopen Brexit negotiations while on his European tour.
Corbyn also joined a call by French President Emmanuel Macron earlier Thursday in challenging Johnson to break the deadlock on the Irish border question.
"The question of the Irish border is fundamental to a lot of things. The Irish peace process was an enormous step forward. It's an international treaty. It's an international agreement it cannot be negotiated away," he stressed.
Johnson has vowed to leave the EU on October 31, with or without a deal aimed at softening the transition.
Corbyn has asked leaders of other political parties to attend an urgent discussion on ways to stop a no deal Brexit.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 27, 2019, 10:31 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.