పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన షీలా దీక్షిత్ భౌతిక కాయానికి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, పలువురు పార్టీ నేతలు నివాళులర్పించారు.
" షీలా నాకు ఎంతో మద్దతుగా నిలిచారు. నాకు ఒక స్నేహితురాలే కాదు అక్క లాంటివారు. షీలా దీక్షిత్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. ఆమెను నేను ఎప్పటికీ మరచిపోలేను."
-సోనియా గాంధీ, యూపీఏ ఛైర్పర్సన్.
ఇదీ చూడండి: పాశ్చాత్య సంగీతం, పాదరక్షలంటే షీలాకు ప్రీతి