ETV Bharat / bharat

భాజపాలోకి పాప్​ సింగర్​ దలేర్​ మెహందీ...

సార్వత్రిక ఎన్నికల ముందు సినీనటుల్ని, క్రీడాకారుల్ని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఇటీవల నటుడు సన్నీ దేఓల్​, క్రికెటర్​ గంభీర్ భాజపాలో.. ఊర్మిళా మతోంద్కర్​ కాంగ్రెస్​లో చేరారు. ​ తాజాగా ప్రముఖ పాప్​ సింగర్​ దలేర్​ మెహందీ కాషాయ పార్టీలో చేరికయ్యారు.

భాజపాలోకి దలేర్​ మెహందీ
author img

By

Published : Apr 27, 2019, 6:56 AM IST

భాజపాలోకి దలేర్​ మెహందీ

ప్రముఖ పంజాబీ గాయకుడు, పాప్​ సింగర్​ దలేర్​ మెహందీ భాజపా తీర్థం పుచ్చుకున్నారు. దిల్లీలో కేంద్ర మంత్రి విజయ్​ గోయల్​, దిల్లీ భాజపా అధ్యక్షుడు మనోజ్​ తివారీ, వాయువ్య దిల్లీ భాజపా అభ్యర్థి హన్స్​ రాజ్​ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు దలేర్​. హన్స్​ రాజ్​కు దలేర్​ దగ్గరి బంధువు.

పంజాబ్​కు చెందిన ఈ పాప్​ సింగర్​కు యువతలో మంచి క్రేజ్​ ఉంది. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉత్సుకతతో 2013లో కాంగ్రెస్​లో చేరారు మెహందీ. 'నహీ రుకేగీ మేరీ దిల్లీ' అంటూ సాగే అప్పటి కాంగ్రెస్​ ప్రచార గీతానికి తన గాత్రం అందించారు.

అయితే.. పాప్​ గాయకుడి చేరికతో భాజపాకు ఎలాంటి లాభం ఒనగూరదని పేర్కొంటున్నారు విశ్లేషకులు. అక్రమ మానవ రవాణా కేసులో నేరారోపణలే దీనికి కారణంగా చెబుతున్నారు.

ఇదీ చూడండి: సీజేఐపై ఆరోపణల కేసులో అంతర్గత విచారణ

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, excluding social. Available worldwide. Scheduled news bulletins only. If using on digital channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Digital clients may use footage for a period of 7 days for VOD and catch up purposes only. Max use 90 seconds. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Las Bajadas to San Agustin, Argentina. 26th April 2019.
1. 00:00 Various of Kris Meeke of Toyota Gazoo Racing
2. 00:19 Esapekka Lappi of Citroen Total WRT crashes during stage eight
3. 00:29 Various of Ott Tanak of Toyota Gazoo Racing
4. 00:53 Various of Sebastien Ogier of Citroen Total WRT
5. 01:11 Various of Thierry Neuville of Hyundai Shell Mobis WRT
SOURCE: Sportsman
DURATION: 01:36
STORYLINE:
World Rally Championship leader Thierry Neuville moved into the lead of the Rally Argentina, as Toyota's Ott Tanak spun on Friday's final stage to fall from first to third place.
Tanak's team-mate Kris Meeke, who had led earlier in the day, fell to fourth and over 28 seconds adrift of Neuville as he struggled through stage seven's Amboy to Yacanto.
Tanak took up the lead with back-to-back stage wins, but lost time to Hyundai's Neuville on the second pass of Santa Rosa to San Agustin and then spun only a few corners from the finish line.
The Estonian is third, 1.5 seconds back of six-time world champion Sebastien Ogier, with the Citroen driver over 11 seconds behind leader Neuville.
Saturday's action features seven stages before Sunday's concluding three routes, as Neuville looks to win his second rally of the season.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.