ETV Bharat / bharat

పాక్​ కవ్వింపు చర్యలు

నియంత్రణ రేఖ వద్ద మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాకిస్థాన్​. జమ్మూకశ్మీర్ పూంచ్​​ జిల్లా సరిహద్దు ప్రాంతంలో పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

author img

By

Published : Mar 2, 2019, 9:18 AM IST

పాక్​ కవ్వింపు చర్యలు

పాకిస్థాన్​ తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. ఒక వైపు శాంతి చర్చలకు మేము సిద్ధం అంటూనే...నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం అలవాటుగా మార్చుకుంది.

జమ్మూకశ్మీర్​ పూంచ్​ జిల్లా కృష్ణఘాటి సెక్టార్‌లో ఫిరంగి గుండ్లతో విరుచుకుపడ్డాయి పాక్​ బలగాలు. ఈ దాడుల్లో ముగ్గురు పౌరులు మరణించగా... మరొకరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.

New Delhi, March 02 (ANI): Union Railway Minister Piyush Goyal on Friday said that the railways have delivered what the BJP had promised in its poll manifesto in 2014 by providing free high-speed Wi-Fi connectivity in 800 stations and manufacturing the country's first semi-high speed train, the Vande Bharat Express. Counting the achievements of Bharatiya Janata Party (BJP) in last five years, he said, "When BJP started campaigning in 2014, we put forward a resolution letter in front of the people. I never tried to follow the it as a rule. We did whatever is in the favour of people and the country. Recently I decided to have a look at the pointers of manifesto and how much work is done. I feel happy to share it with you that truly every point of manifesto has been worked upon."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.