ETV Bharat / bharat

పాక్ గూఢచారి పట్టివేత

రాజస్థాన్​లో పాకిస్థాన్​ గూఢచారిగా అనుమానిస్తున్న వ్యక్తిని భారత భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి.

author img

By

Published : Mar 13, 2019, 9:06 AM IST

పాక్ గూఢచారి పట్టివేత

భారత సైన్యం వివరాలను పాకిస్థాన్​కు చేరవేస్తున్న గూఢచారిని భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి. నవాబ్​ ఖాన్ అనే వ్యక్తిని రాజస్థాన్​ జైసల్మీర్​ జిల్లాలో విచారణ అనంతరం అరెస్టు చేసినట్టు ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఉమేశ్ మిశ్రా తెలిపారు.

నవాబ్​ ఖాన్​ జీప్​ డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. వాట్సాప్​ ద్వారా సైన్యానికి సంబంధించిన వివరాలను కోడ్​ భాషలో పాకిస్థాన్​కు​ చేరవేస్తున్నాడని మిశ్రా తెలిపారు.

"గతేడాది పాకిస్థాన్​ వెళ్లిన సమయంలో ఐఎస్​ఐకి చెందిన ఏజెంట్​తో నవాబ్​కు పరిచయం ఏర్పడింది. ఆర్మీ కదలికలపై సమాచారమిచ్చేలా నవాబ్​కు శిక్షణ ఇచ్చింది ఐఎస్​ఐ. "
-ఉమేశ్ మిశ్రా, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ

ఇదీ చూడండి:"పటిష్ఠంగా వైమానిక స్థావరాలు"

భారత సైన్యం వివరాలను పాకిస్థాన్​కు చేరవేస్తున్న గూఢచారిని భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి. నవాబ్​ ఖాన్ అనే వ్యక్తిని రాజస్థాన్​ జైసల్మీర్​ జిల్లాలో విచారణ అనంతరం అరెస్టు చేసినట్టు ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఉమేశ్ మిశ్రా తెలిపారు.

నవాబ్​ ఖాన్​ జీప్​ డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. వాట్సాప్​ ద్వారా సైన్యానికి సంబంధించిన వివరాలను కోడ్​ భాషలో పాకిస్థాన్​కు​ చేరవేస్తున్నాడని మిశ్రా తెలిపారు.

"గతేడాది పాకిస్థాన్​ వెళ్లిన సమయంలో ఐఎస్​ఐకి చెందిన ఏజెంట్​తో నవాబ్​కు పరిచయం ఏర్పడింది. ఆర్మీ కదలికలపై సమాచారమిచ్చేలా నవాబ్​కు శిక్షణ ఇచ్చింది ఐఎస్​ఐ. "
-ఉమేశ్ మిశ్రా, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ

ఇదీ చూడండి:"పటిష్ఠంగా వైమానిక స్థావరాలు"

AP Video Delivery Log - 0000 GMT News
Wednesday, 13 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2345: US CA College Bribery Reaction AP Clients Only 4200542
Author not surprised by college bribery scandal
AP-APTN-2344: Algeria New PM No access Algeria 4200496
New Algerian PM Bedoui takes power
AP-APTN-2342: US OH Plane Crash Part must credit content creators/Part must credit WCPO; no access Cincinnati, no access us broadcast networks 4200541
Small plane crashes into Ohio home
AP-APTN-2329: Brazil Councilwoman PART NO ACCESS BRAZIL 4200540
Police make 2 arrests in Marielle Franco killing
AP-APTN-2315: Ethiopia Macron Boeing AP Clients Only 4200525
Macron sends condolences to crash victims' relatives
AP-APTN-2314: UK Londonderry Reax AP Clients Only 4200536
Londonderry residents respond to Brexit deal defeat
AP-APTN-2312: UK Brexit Analyst 2 AP Clients Only 4200539
Analyst on Theresa May's Brexit deal defeat
AP-APTN-2258: Belgium Brexit Reax AP Clients Only 4200537
Pub-goers in capital react to Brexit deal defeat
AP-APTN-2246: France UK Brexit Reax No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4200522
EP member, DUP and UK's Welsh sec react to vote
AP-APTN-2235: France EU Vote Reax AP Clients Only 4200534
European MPs react to Brexit deal defeat
AP-APTN-2233: UK Dover Brexit Reax AP Clients Only 4200533
Dover pub-goers respond to defeat of May's Brexit deal with EU
AP-APTN-2225: UK Brexit Protest Reax AP Clients Only 4200530
Protesters react to defeat for May’s Brexit deal
AP-APTN-2222: Colombia Maduro Cousin AP Clients Only 4200532
Colombia: Even Maduro’s relatives seeking relief from outage
AP-APTN-2216: Venezuela Guaido AP Clients Only 4200531
Venezuela's Guaido speaks to supporters at small rally
AP-APTN-2201: Germany Airspace No access Germany, Austria (except by Infoscreen, ATV+), German-speaking Switzerland (except by Telezueri), Luxembourg, Alto Adige 4200479
Germany closes airspace to Boeing 737 Max 8 planes
AP-APTN-2200: US Romney Boeing Reaction AP Clients Only 4200480
Romney calls for grounding Boeing 737 MAX planes
AP-APTN-2200: Russia Neglected Child No access Russia/EVN 4200502
Mother in court for alleged child neglect
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.