ETV Bharat / bharat

ఆ మాంసాన్ని నిషేధించే ఆలోచన లేదు: కేంద్రం

గేదె మాంసం, చేపల ఎగుమతిని నిషేధించాలని ఎటువంటి ప్రతిపాదన రాలేదని కేంద్ర పశుసంవర్థక శాఖ సహాయమంత్రి సంజీవ్​ కుమార్ రాజ్యసభలో ​ తెలిపారు. గో సంరక్షణశాలల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు.

author img

By

Published : Mar 13, 2020, 4:08 PM IST

No proposal to ban buffalo meat, fish exports: Govt
గేదె మాంసంపై నిషేధం ఆలోచన లేదు: కేంద్రమంత్రి

గేదె మాంసం, చేపల ఎగుమతిని నిషేధించాలంటూ ఎటువంటి ప్రతిపాదన రాలేదని రాజ్యసభలో తెలిపారు కేంద్ర పశు సంవర్థక సహాయ మంత్రి సంజీవ్​ కుమార్​. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించారు. రూ.70 వేల కోట్ల విలువ చేసే గేదె మాంసాన్ని, చేపలను భారత్​ ఎగుమతి చేస్తోందని చెప్పారు.

గో సంరక్షణశాలల నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు సంజీవ్​. జంతు పరిరక్షణ బోర్డు ఆవుల పరిరక్షణకు రూ.4 కోట్లు విడుదల చేసిందని, అంతకు మించి సహాయం చేయలేదని తెలిపారు. ఈ మొత్తాన్ని ఆవులను సంరక్షించే వారికి వేతనాలుగా ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:'మధ్య'భారతంలో కొత్త సమీకరణలు.. కలహాల్లో కాంగ్రెస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.