ETV Bharat / bharat

నక్సలైట్ల దాడిలో జవాను మృతి

ఛత్తీస్​గఢ్​ దంతేవాడ జిల్లాలో నక్సలైట్లు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఓ సీఆర్పీఎఫ్​ జవాను మృతి చెందారు. మొత్తం ఆరుగురికి గాయాలయ్యాయి.

నక్సలైట్ల దాడిలో జవాను మృతి
author img

By

Published : Mar 18, 2019, 9:31 PM IST

Updated : Mar 19, 2019, 8:16 PM IST

నక్సలైట్ల దాడిలో జవాను మృతి

ఛత్తీస్​గఢ్​లోని దంతేవాడ జిల్లాలో నక్సలైట్లు మరోసారి రెచ్చిపోయారు. మావోయిస్టులు అత్యాధునిక పేలుడు పదార్థాన్ని(ఐఈడీ) పేల్చారు. ఈ ఘటనలో ఓ సీఆర్పీఎఫ్​ జవాను మృతి చెందారు. ఐదుగురు జవానులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగింది.

రాష్ట్ర పోలీసులతో పాటు 231 బెటాలియన్​కు చెందిన సీఆర్పీఎఫ్​ బృందం అరన్​పుర్​ ప్రాంతంలో రోడ్డు భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. అరన్​పుర్​ పోలీసు స్టేషన్​ పరిధిలోని కొండపార, కమల్​పుర్​ గ్రామాల్లో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో ఐఈడీ పేల్చి, కాల్పులు జరిపారు నక్సల్స్​. సీఆర్పీఎఫ్​ జవానులు దీటుగా స్పందించారు.

New Delhi, Mar 07 (ANI): Prime Minister Narendra Modi on Thursday inaugurated Integrated Command and Control centres in five Northeast cities through video conferencing from New Delhi. The centres were launched in Gangtok, Namchi, Pasighat, Itanagar and Agartala. During the launch, PM Modi said, "The launch of Integrated Command and Control Centres in Gangtok, Namchi, Pasighat, Itanagar and Agartala is a welcome step. The urban centres of the North East, with their pool of skilled human resource, have the potential to emerge as growth hubs for the entire region. The Smart City Mission enables cities to identify their potential and challenges. It catalyses smart solutions for the challenges, through public consultation. Smart City Command and Control Centres use digital technology to integrate different service networks. They enable real-time collaboration among departments such as police, transport, power, water, sanitation, and public safety utilities. With the system in place, administration will be able to monitor city operations better and respond in real time."
Last Updated : Mar 19, 2019, 8:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.