ETV Bharat / bharat

ఐక్యతా దినోత్సవాన్ని మోదీ జరుపుకుంటారిలా..

ఉక్కుమనిషి సర్దార్​ వల్లభ్​​భాయ్​ పటేల్​ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్​ కేవడియాలోని ఐక్యతా విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. పటేల్​ 144వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన 'ఏక్​తా దివస్​ పరేడ్'​లో మోదీ పాల్గొంటారు.

author img

By

Published : Oct 31, 2019, 6:36 AM IST

Updated : Oct 31, 2019, 7:27 AM IST

ఐక్యతా దినోత్సవాన్ని మోదీ జరుపుకుంటారిలా..

సర్దార్​ వల్లభ్​​భాయ్​ పటేల్​ జయంతి అయిన అక్బోబర్​ 31ని ప్రతి ఏటా ఐక్యతా దినోత్సవంగా జరుపుకోవాలని 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ రోజున 'ఐక్యతా పరుగు'ను నిర్వహిస్తున్నారు.

గుజరాత్​ అహ్మదాబాద్​ కేవడియాలోని సర్దార్​ ఐక్యతా విగ్రహాన్ని నేడు మోదీ సందర్శించనున్నారు. పటేల్​ జయంతిని పురస్కరించుకొని ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు ప్రధాని. అనంతరం గుజరాత్​ పోలీస్​, కేంద్ర సాయుధ బలగాలు నిర్వహించే 'రాష్ట్రీయ ఏక్​తా దివస్ పరేడ్​'ను వీక్షించనున్నారు. తర్వాత అతిథులు, ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు.

ఆ తర్వాత సుమారు 450 మంది సివిల్​ సర్వీసెస్​ ప్రొబేషనర్స్​ను మోదీ కలవనున్నారు. సాయంత్రం వడోదరా విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక విమానంలో తిరిగి దిల్లీ పయనమవుతారు.

ఇదీ చూడండి : 'కమలం'పై ఉమ్మడి పోరుకు కాంగ్రెస్ కసరత్తులు!

New Delhi, Oct 31 (ANI): Indians are the least active and second-most sleep deprived according to a study conducted by fitness device maker Fitbit. Based on Fitbit sleep data insights from across 18 countries, Indians have an average nightly sleep of 7 hours 1 minute, after Japanese who get an average sleep of 6 hours 47 minutes. Indians are also the least active with a walking average of just 6533 steps daily, the official release notes. The most active country is Hong Kong with an average of 10133 steps daily while Ireland ranks last in the list of sleep deprivation with people sleeping an average of 7 hours and 57 minutes.
Last Updated : Oct 31, 2019, 7:27 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.