ETV Bharat / bharat

ధ్యానం ముగించిన ప్రధాని మోదీ... - ఉత్తరాఖండ్

ఉత్తరాఖండ్ కేదార్​నాథ్ ఆలయ రుద్రగుహలో శనివారం ప్రారంభించిన ధ్యానం నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ బయటకు వచ్చారు. అనంతరం బదరీనాథ్​ ఆలయాన్ని ప్రధాని సందర్శించనున్నారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం సాయంత్రం దిల్లీకి బయల్దేరనున్నారు.

ధ్యానం ముగించిన మోదీ
author img

By

Published : May 19, 2019, 8:23 AM IST

Updated : May 19, 2019, 9:03 AM IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు బదరీనాథ్​ ఆలయాన్ని సందర్శించనున్నారు. కేదార్​నాథ్​ ఆలయంలోని రుద్రగుహలో ధ్యానముద్ర ముగించుకున్న మోదీ.. నేడు బదరీనాథ్​లో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అక్కడినుంచి సాయంత్రం దిల్లీ బయల్దేరి వెళతారు.

ఎన్నికల ప్రచార పర్వం ముగియగానే ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్లిపోయారు మోదీ. ఉత్తరాఖండ్​లోని పవిత్రస్థలం కేదార్​నాథ్​ను దర్శించుకున్నారు. అనంతరం రుద్రగుహకు వెళ్లిన ప్రధాని.. యోగ ముద్రలో ధ్యానం చేశారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding North, Central and South America. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Max use 2 minutes. Use within 96 hours. No archive. Must credit source as NASCAR.  All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Charlotte Motor Speedway, Concord, North Carolina, USA. 18th May 2019.
1. 00:00 Aerial of track
2. 00:10 Start of 1st stage
3. 00:23 Smoke billowing from B.J. McLeod's car
4. 00:42 William Byron outduels Bubba Wallace to win stage
5. 00:56 Daniel Hemric (No. 8) and Ryan Preece (No. 47) make contact, Hemric spins to grass
6. 01:16 Bubba Wallace wins stage as Daniel Suarez spins
7. 01:33 Kyle Larson wins third stage
SOURCE: NASCAR/IMG Media
DURATION: 02:00
STORYLINE:
Kyle Larson won the Monster Energy Open at Charlotte Motor Speedway Saturday, and advanced to the All-Star race later that night.
Last Updated : May 19, 2019, 9:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.