ETV Bharat / bharat

కరోనా సోకి పోలీస్​ ఉన్నతాధికారి మృతి - పంజాబ్​ లుథియానా అసిస్టెంట్​ కమిషనర్ అనిల్​ కోహ్లి

కరోనా ధాటికి పంజాబ్​ లుథియానా అసిస్టెంట్​ కమిషనర్ అనిల్​ కోహ్లీ మృతి చెందారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

Ludhiana Assistant Commissioner of Police Anil Kohli passes away
కరోనా ధాటికి అసిస్టెంట్​ కమిషనర్​ మృతి
author img

By

Published : Apr 18, 2020, 3:39 PM IST

కరోనా మహమ్మారికి పోలీస్ ఉన్నతాధికారి బలయ్యారు. పంజాబ్​ లుథియానా ఏసీపీ అనిల్ కోహ్లీ వైరస్ సోకి మరణించారు.

అనిల్​కు కరోనా సోకినట్లు కొద్దిరోజుల క్రితమే నిర్ధరణ అయింది. ఎస్​పీఎస్​ ఆస్పత్రిలో ఆయన్ను చేర్చారు. అనిల్​కు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందించేందుకు పంజాబ్ ప్రభుత్వం శుక్రవారమే అనుమతి ఇచ్చింది. అయితే ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.