ETV Bharat / bharat

కర్తార్​పూర్​ నడవా నిర్మాణానికి ఆటంకం!

భారత్​, పాకిస్థాన్​ మధ్య నిర్మిస్తున్న కర్తార్​పూర్​ నడవా విషయమై ఇరుదేశాల నిపుణులు సోమవారం సమావేశం అయ్యారు. అయితే రావి నదిపై వంతెన నిర్మించాలా లేదా రోడ్డు వేయాలా అనే అంశంలో అభిప్రాయ బేధాలు వచ్చాయి. తదుపరి సమావేశంపైనా సందిగ్ధం ఏర్పడింది.

author img

By

Published : May 28, 2019, 4:03 PM IST

కర్తార్​పూర్​ నడవా నిర్మాణానికి ఆటంకం!

భారత్, పాకిస్థాన్​ మధ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కర్తార్​పూర్​ నడవా విషయంలో తాజాగా ఓ అడ్డంకి ఏర్పడింది. రావి నదిపై వంతెన​ నిర్మించాలా లేదా రోడ్డు వేయాలా అనే అంశంలో ఇరుదేశాల నిపుణుల మధ్య తలెత్తిన బేధాభిప్రాయాలే ఇందుకు కారణం.

కర్తార్​పూర్ జీరో పాయింట్​ వద్ద నడవా​ నిర్మాణ విధివిధానాలు చర్చించడానికి సోమవారం పాకిస్థాన్​, భారత్​ నిపుణులు సమావేశమయ్యారు. ఓ గంటపాటు జరిగిన ఈ భేటీలో కారిడార్​ నిర్మాణ పనుల వివరాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు.

వంతెనా? రోడ్డా?

రావి నదిపై తరచూ ఉద్ధృతంగా వరదలు వస్తుంటాయి కనుక ఓ కిలోమీటర్​ పొడవైన వంతెన నిర్మించాలని భారత నిపుణులు ప్రతిపాదించారు. అయితే రహదారి నిర్మిస్తే సరిపోతుందని పాక్​ నిపుణులు అభిప్రాయపడ్డారు. రహదారి వంపు అధికంగా ఉంచడం వల్ల వరద మప్పును సమర్థంగా ఎదుర్కొనవచ్చని తెలిపారు. ఈ విషయంలో ఇరు దేశాల ప్రతినిధులు ఒక నిర్ణయానికి రాలేకపోయారు. తదుపరి సమావేశం తేదీపైనా దాయాది దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.

ఇదీ విషయం..

సిక్కులకు అత్యంత పవిత్ర ప్రదేశాల్లో... పాకిస్థాన్​ కర్తార్​పూర్​లోని గురుద్వారా దర్బార్​ సాహెబ్​ ఒకటి కాగా, మరొకటి (భారత్) పంజాబ్​ గురుదాస్​పుర్​లోని డేరాబాబా నానక్​ మందిరం. ఈ రెండు సిక్కు పవిత్ర క్షేత్రాలను అనుసంధానం చేసేదే కర్తార్​పూర్ నడవా.

2018 నవంబర్​లో కర్తార్​పూర్​ నడవా నిర్మాణం చేపట్టాలని భారత్​, పాక్​ నిర్ణాయానికి వచ్చాయి.

గురునానక్​ జయంతికి పూర్తయ్యేనా...?

సిక్కుల మత గురువు గురునానక్​ 550వ జయంతోత్సవాలు నవంబర్​లో జరగనున్నాయి. అప్పటికల్లా ఈ కర్తార్​పూర్ నడవా నిర్మాణం పూర్తి చేయాలని పాక్​ చెబుతోంది. ఇది పూర్తయితే ఇరుదేశాల సిక్కులకు వీసాలేకుండానే తమ పవిత్ర క్షేత్రాలను దర్శించుకునే అవకాశం కలుగుతుంది.

ఇదీ చూడండి: అప్పుడు నెహ్రూ, రాజీవ్​... ఇప్పుడు మోదీ: రజనీ

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY / COMMERCIAL MUSIC, MUSIC VIDEO AND OR PERFORMANCES, MUST BE CLEARED ACCORDING TO YOUR OWN LOCAL MUSIC PERFORMANCE AND COPYRIGHT AGREEMENTS WITH YOUR APPLICABLE COLLECTING SOCIETY.  
BILLBOARD POOL - DICK CLARK PRODUCTIONS  
ARCHIVE: Las Vegas, 22 May 2016
1. Various of Britney Spears arriving at the 2016 Billboard Music Awards
ASSOCATED PRESS
ARCHIVE: Las Vegas, 17 May 2015
2. Britney Spears posing for photos on red carpet at 2015 Billboard Awards
ASSOCIATED PRESS
ARCHIVE: London, 23 September 2014
3. Medium of Britney Spears talking in an interview
ASSOCIATED PRESS
ARCHIVE: New York, 9 September 2014
4. Zoom in Britney Spears unveiling lingerie collection during New York Fashion Week 2014
ASSOCIATED PRESS
ARCHIVE: Taipei City, Taiwan, 13 June 2017
5. Various performance clips - 'Work Bitch' Britney Spears
ASSOCIATED PRESS
++4x3 MATERIAL++
ARCHIVE: Los Angeles, 31 January 2008
6. Various of Sam Lutfi leaving UCLA medical center after visiting Britney Spears
STORYLINE:
BRITNEY SPEARS FAMILY SEEKS RENEWED ORDER BARRING EX-FRIEND
A Los Angeles judge will consider whether to extend a temporary restraining order Tuesday that keeps a former associate of Britney Spears away from her and her family.
  
Sam Lutfi, 44, a onetime Spears confidante who has said he once acted as the pop star's manager, was ordered on May 8 to stay at least 200 yards (183 meters) from Spears, her parents and her two sons, and to refrain from contacting or disparaging them. The order could be extended on Tuesday afternoon. Spears, 37, is unlikely to appear.
  
Lutfi was a major presence in Spears' life at the height of her fame, leading up to her public meltdown in 2008.
  
The petition Spears' attorneys filed for the order alleged Lutfi had been sending harassing and threatening texts to Spears' family and disparaging them on social media.
  
Lutfi's attorney Marc Gans said the restraining order if overly broad and violates his client's civil rights. Gans said he and Lutfi looked forward to fighting the order at the hearing.
  
It's the second time the family has received a restraining order against Lutfi, who has been in legal battles with them for a decade. He sued them in 2009, alleging Britney Spears had breached a contract with him, her father punched him and her mother defamed him in a memoir. The suit was settled in 2016.
  
The petition for the latest restraining order alleged that Lutfi's "unjustified interference in her life" threatens Spears' "safety and well-being" and have caused her "severe mental trauma" at a time when stress and the poor health of her father have prompted her to put her career on hold indefinitely.
  
It also alleges that Lutfi has sought to undermine the conservatorship that for 11 years has kept her affairs almost entirely under the control of her father.
  
The status means a judge is unlikely to require Spears to appear at Tuesday's hearing.
  
Conservatorships, known in many states as guardianships, are normally reserved for people with conditions far more severe than Spears, including those with dementia or in a coma.
  
But judges have allowed the arrangement to remain in place far longer than was expected when it was first imposed at a moment of crisis for Spears.
  
There have been signs the arrangement may change.
  
Spears made a rare appearance earlier this month at a status hearing on the conservatorship in a Los Angeles courtroom, along with father Jamie and mother Lynne. The courtroom was cleared and only those involved know what the three said, but a judge subsequently ordered an examination of the circumstances by a court official.
  
Jamie Spears, who has reportedly been in poor health though no specifics have been made public, earlier this week notified the court that he is seeking to extend the conservatorship from California to Louisiana, Hawaii and Florida.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.