ETV Bharat / bharat

భాజపా నేత జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా

jyothiraditya
ఆసుపత్రిలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా
author img

By

Published : Jun 9, 2020, 1:48 PM IST

Updated : Jun 9, 2020, 5:23 PM IST

13:44 June 09

ఆసుపత్రిలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా

మాజీ ఎంపీ, భాజపా రాజ్యసభ అభ్యర్థి జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటివ్​ వచ్చినట్లు సమాచారం. ఆయన కరోనా లక్షణాలతో దిల్లీలోని మ్యాక్స్​ ఆసుపత్రిలో చేరారు. 3 వైద్య బృందాలు సింధియాను పర్యవేక్షిస్తున్నాయి. ఆయన తల్లికి కూడా కరోనా పాజిటివ్​గా తేలింది.

సింధియా సోమవారం రాత్రే ఆసుపత్రిలో చేరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సింధియా త్వరలోనే కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్​ అవుతారని ఆయన సన్నిహితులు చెప్పారు.

Last Updated : Jun 9, 2020, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.