ETV Bharat / bharat

ఉద్ధవ్​ ప్రమాణంపై స్టేకు విజ్ఞప్తి- 'విడాకుల'తో హైకోర్టు జవాబు

ఉద్ధవ్​ ఠాక్రే ప్రమాణ స్వీకారంపై స్టే విధించాలి దాఖలైన పిటిషన్​పై అత్యవసర విచారణకు బొంబాయి హైకోర్టు నిరాకరించింది. ఇందులో రాజ్యాంగ విరుద్ధంగా ఏముందో చెప్పాలని ప్రశ్నించింది.

HC refuses
ఉద్ధవ్​ ప్రమాణంపై స్టేకు విజ్ఞప్తి
author img

By

Published : Nov 28, 2019, 3:32 PM IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్​ ఠాక్రే ప్రమాణ స్వీకారంపై స్టే విధించాలని దాఖలైన పిటిషన్​పై అత్యవసర విచారణకు బొంబాయి హైకోర్టు నిరాకరించింది. ఎన్నికల ముందు ఏర్పడిన కూటమి నియమాలకు లోబడి భాజపా-శివసేన ఉండాలని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలు చేసిన వ్యాజ్యంపై అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు పిటిషనర్లు.

ఈ వ్యాజ్యాన్ని విచారించేందుకు హైకోర్టుకు చెందిన రెండు వేరువేరు ధర్మాసనాలు నిరాకరించాయి. అయితే.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ప్రదీప్​ నంద్రజోగ్​, జస్టిస్​ భారతి దంగ్రే నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్ల వాదనలు ఆలకించింది. ఠాక్రే ప్రమాణ స్వీకారంలో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా లేనిది ఏముందో చెప్పాలని పిటిషనర్లను ప్రశ్నించింది ధర్మాసనం.

భాజపా-శివసేన నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాది మథ్యూ నెదుంపారా వాదనలు వినిపించారు. దీనికి జవాబుగా.. 'వివాహ వ్యవస్థలో విడాకులు ఏమైనా కొత్తా' అంటూ ప్రశ్నించారు జస్టిస్​ ప్రదీప్​ నంద్రజోగ్​. అత్యవసర విచారణకు నిరాకరించారు.

ఇదీ చూడండి: బంగాల్​ ఉపఎన్నికల్లో భాజపాకు షాక్​- మమత 'రివర్స్'​ పంచ్​

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - Nov 28, 2019 (CCTV - No access Chinese mainland)
1. Screen shot of Chinese Ministry of Foreign Affairs statement on summoning U.S. ambassador
FILE: Beijing, China - Date Unknown (CCTV - No access Chinese mainland)
2. Chinese Ministry of Foreign Affairs building
3. Chinese national emblem
4. Sign of Chinese Ministry of Foreign Affairs
FILE: Hong Kong, China - Date Unknown (CCTV - No access Chinese mainland)
5. Hong Kong Special Administrative Region (HKSAR) emblem
Hong Kong, China - Nov 16, 2019 (CCTV - No access Chinese mainland)
6. National flag of China, flag of HKSAR
7. Sign of Central Government Offices
FILE: Hong Kong, China - Date Unknown (CGTN - No access Chinese mainland)
8. Various of cityscape
Hong Kong, China - Nov 25, 2019 (CGTN - No access Chinese mainland)
9. Various of debris on ground, stairs
Hong Kong, China - Nov 24, 2019 (CCTV - No access Chinese mainland)
10. Messy medical area for rioters
11. Site, materials for gas bomb making
Hong Kong, China - Nov 25, 2019 (CGTN - No access Chinese mainland)
12. Homemade tire spike
13. Medical workers
Hong Kong, China - Nov 14, 2019 (CGTN - No access Chinese mainland)
14. Street messed up by rioters in Hong Kong's business district Central
15. Various of rioters hurling objects, destroying public facilities
Hong Kong, China - Nov 13, 2019 (CGTN - No access Chinese mainland)
16. Various of protesters gathering outside Chinese University of Hong Kong
Chinese Vice Foreign Minister Le Yucheng on Thursday summoned U.S. Ambassador to China Terry Branstad to lodge stern representations and strong protest against the U.S. signing a Hong Kong-related act into law.
The U.S. signing of the so-called Hong Kong Human Rights and Democracy Act of 2019 into law interfered in Hong Kong affairs, which are China's internal affairs, and violated international law and basic norms governing international relations.
It is also a bare hegemonic act, upon which the Chinese government and people expresses strong indignation and firm opposition, said Le.
Le emphasized that Hong Kong is part of China, and Hong Kong affairs and China's internal affairs as a whole brook no external interference.
The Chinese government is rock-firm in safeguarding national sovereignty, security and development interests, in implementing the "one country, two systems" principle, and in opposing any external interference in Hong Kong affairs.
China urges the United States to correct its mistake, not enforce the act, and stop meddling in Hong Kong affairs and China's other internal affairs, so as to avoid a larger harm to the China-U.S. relations and cooperation in major sectors, Le stressed.
For the wrongdoings of the U.S., the Chinese side will take effective countermeasures, and all the consequences will be borne by the U.S. side, he said.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.