ETV Bharat / bharat

ముంబయి: చెట్ల నరికివేతపై మరో పిటిషన్​ కొట్టివేత..! - అరే ప్రాంతంలో చెట్లు నరికివేత నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన బొంబాయి హైకోర్టు

ముంబయి ఆరే ప్రాంతంలో మెట్రో కారుషెడ్డు నిర్మించేందుకు 2600 వృక్షాలు తొలగిస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ పర్యావరణవేత్తలు దాఖలు చేసిన పిటిషన్లను మరోసారి బొంబాయి హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో చెట్లు నరికివేసేందుకు ముంబయి మెట్రో సన్నాహాలు ప్రారంభించింది.

'చెట్లేగా.. నరికిపారేసి.. కారు షెడ్డు నిర్మించండి'
author img

By

Published : Oct 5, 2019, 5:54 PM IST

Updated : Oct 5, 2019, 7:22 PM IST

ముంబయి: చెట్ల నరికివేతపై మరో పిటిషన్​ కొట్టివేత..!

పర్యావరణవేత్తలకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ముంబయి మెట్రో రైల్వే సంస్థ.. ఆరే ప్రాంతంలో కార్ షెడ్డు నిర్మించకుండా నిలువరించాలని వేసిన మరో పిటిషన్​నూ బొంబాయి హైకోర్టు తాజాగా కొట్టివేసింది.

ఇంతకు ముందు..

ముంబయి మెట్రో రైల్వే సంస్థ.. ఆరే ప్రాంతం​లో కారు షెడ్డును నిర్మించాలనుకుంది. అందుకోసం అక్కడున్న దాదాపు 2,600 చెట్లను తొలగించాలనుకుంది. పలు ఎన్​జీఓలు, పర్యావరణవేత్తలు దీనిని అడ్డుకున్నారు. ఇందుకోసం మెట్రోకు వ్యతిరేకంగా బొంబాయి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు శుక్రవారం మెట్రోకు అనుకూలంగా తీర్పునిచ్చింది.

హైకోర్టు తీర్పు ఇచ్చిన కొద్ది గంటలకే చెట్ల నరికివేతను ముంబయి మెట్రో (ఎమ్​ఎమ్​ఆర్​సీఎల్​) ప్రారంభించింది. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన పర్యావరణవేత్తలు.. తీర్పు నిలుపుదల చేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ ఎస్​సీ ధర్మాధికారి, ఏకే మీనన్​ల ద్విసభ్య ధర్మాసనం విచారణ చేసింది. చివరికి ముంబయి మెట్రోకే అనుకూలంగా తీర్పునిచ్చింది.

పూర్తి వివరాల కోసం: ముంబయి: 2,600 వృక్షాల రక్షణకై ఆందోళనలు

కొత్తగా నోటీసులా.. అవసరంలేదు..

హైకోర్టు నుంచి అనుకూల తీర్పు వచ్చిన నేపథ్యంలో ముంబయి మెట్రో చెట్ల నరికివేతకు సన్నద్ధమైంది. అయితే ఇందుకోసం మళ్లీ కొత్తగా నోటీసులు జారీ చేయాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. మరోవైపు పర్యావరణవేత్తల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇదీ చూడండి: బ్యాంకులకు వరుస సెలవులు.. ఇప్పుడే చూసుకోండి..!

AP Video Delivery Log - 1100 GMT News
Saturday, 5 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1059: Hong Kong Lawmaker No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4233322
Hong Kong politician: Mask ban is like 'WMD'
AP-APTN-1057: Hong Kong Human Chain AP Clients Only 4233320
Masked protesters form human chain in Hong Kong
AP-APTN-1031: Turkey Erdogan AP Clients Only 4233319
Erdogan: Turkish forces ready to enter N.Syria
AP-APTN-0956: Philippines Abducted Couple AP Cliens Only 4233317
UK man and Filipino wife snatched from beach resort
AP-APTN-0943: South Korea Mass Rallies No access South Korea 4233314
Rival demos pro and anti SKorea justice minister
AP-APTN-0907: Sweden US NKorea AP Clients Only 4233312
Teams arrive for NKorea-US talks in Stockholm
AP-APTN-0901: Malaysia UN Hong Kong AP Clients Only 4233310
UN official appeals for all sides to stop HK violence
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 5, 2019, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.