పార్లమెంట్ అనెక్స్ భవనంలోని మంటలు చెలరేగాయి. ఆరో అంతస్తులో ఎలక్ట్రిక్ బోర్డు సమీపంలో మంటలు వ్యాపించాయి. దీంతో పార్లమెంటు రక్షణ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఫైర్ టెండర్ల సాయంతో మంటలను ఆర్పారు. విద్యుదాఘాతంతోనే మంటలు చెలరేగినట్లు అధికారులు నిర్ధరించారు.
ఘటనపై విచారణ చేపట్టారు.
పార్లమెంట్ అనెక్స్ భవనంలో చెలరేగిన మంటలు - Fire in parliament
పార్లమెంట్ అనెక్స్ భవనంలో చెలరేగిన మంటలు
08:33 August 17
పార్లమెంట్ అనెక్స్ భవనంలో చెలరేగిన మంటలు
08:33 August 17
పార్లమెంట్ అనెక్స్ భవనంలో చెలరేగిన మంటలు
పార్లమెంట్ అనెక్స్ భవనంలోని మంటలు చెలరేగాయి. ఆరో అంతస్తులో ఎలక్ట్రిక్ బోర్డు సమీపంలో మంటలు వ్యాపించాయి. దీంతో పార్లమెంటు రక్షణ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఫైర్ టెండర్ల సాయంతో మంటలను ఆర్పారు. విద్యుదాఘాతంతోనే మంటలు చెలరేగినట్లు అధికారులు నిర్ధరించారు.
ఘటనపై విచారణ చేపట్టారు.
Last Updated : Aug 17, 2020, 8:53 AM IST