దేశంలో క్రిస్మస్ కోలాహలం మొదలైంది. క్రిస్మస్ కాంతులతో దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలు ధగధగా మెరుస్తూ ఆకట్టుకుంటున్నాయి. పలు రాష్ట్రాల్లో రాజకీయ వేడికి తగ్గట్లుగా పార్టీ గుర్తులతో క్రిస్మస్ కేకులు తయారుచేశారు. చర్చిలను విద్యుద్దీపాలతో అలంకరించారు.
ఇదీ చూడండి: తెలుసుకుందామా.. క్రిస్మస్ ట్రీ సంగతులు!!