ETV Bharat / bharat

మోదీ జట్టులోని కేంద్ర మంత్రులు వీరే.. - Central Cabinett

దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. మోదీతో పాటు కేంద్ర మంత్రి మండలిలోని మొత్తం 58 మందితో రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​ ప్రమాణం చేయించారు. రాజ్​నాథ్​ సింగ్​, నిర్మలా సీతారామన్​ తదితరులు మరోసారి మంత్రి వర్గంలో చోటు సంపాదించారు. అమిత్​ షా సహా మరికొంత మంది కేంద్ర మంత్రులుగా తొలిసారి ప్రమాణం చేశారు.

మోదీ మంత్రి వర్గంలోని కేంద్ర మంత్రులు వీరే
author img

By

Published : May 30, 2019, 9:49 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం కొలువుదీరింది. మొత్తం 58 మంది కేంద్ర మంత్రి మండలిలో చోటు సంపాదించారు. 25 మంది కేబినెట్​ మంత్రులు, 9 మంది స్వతంత్ర హోదా సహాయ మంత్రులు, 24 మంది సహాయ మంత్రులు రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ మరోసారి ప్రధానిగా ప్రమాణం చేశారు. రాజ్​నాథ్​ సింగ్​, నిర్మలా సీతారామన్​ , నితిన్​ గడ్కరీ, పియూష్​ గోయల్​ తదితరులు మరోసారి మంత్రి వర్గంలో చోటు సంపాదించారు. అమిత్​ షా సహా మరికొంత మంది తొలిసారి కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు.

కేంద్ర కేబినెట్​ మంత్రులు

1. నరేంద్ర మోదీ

2. రాజ్​నాథ్​ సింగ్​

3. అమిత్​ షా

4. నితిన్​ జైరాం గడ్కరీ

5. డీవీ సదానంద గౌడ

6. నిర్మలా సీతారామన్​

7. రామ్​ విలాస్​ పాసవాన్​

8. నరేంద్ర సింగ్​ తోమర్​

9. రవిశంకర్​ ప్రసాద్​

10. హర్​సిమ్రత్​ కౌర్ బాదల్​

11. థావర్​ చంద్​ గహ్లోత్​

12. సుబ్రహ్మణ్యం జై శంకర్​

13. రమేశ్​ పోఖ్రియాల్​ నిశాంక్​

14. అర్జున్​ ముండా

15. స్మృతి ఇరానీ

16. హర్ష వర్ధన్​

17. ప్రకాశ్​ జావడేకర్​

18. పియూష్​ గోయల్​

19. ధర్మేంద్ర ప్రధాన్

20. ముక్తార్​​ అబ్బాస్​ నఖ్వీ

21. ప్రహ్లాద్​​ జోషి

22. మహేంద్ర నాథ్​ పాండే

23. అర్వింద్​ గణపత్​ సావంత్​

24. గిరిరాజ్ సింగ్​

25. గజేంద్ర సింగ్ షెకావత్​

కేంద్ర స్వతంత్ర హోదా సహాయ మంత్రులు

1. సంతోష్ కుమార్​ గంగ్వార్​

2. రావ్​ ఇంద్రజిత్ సింగ్​

3. శ్రీ పాద్​ యెస్సో నాయక్​

4. జితేంద్ర సింగ్​

5. కిరణ్​ రిజిజు

6. ప్రహ్లాద్ సింగ్​ పటేల్​

7. రాజ్​కుమార్ సింగ్​

8. హర్​దీప్​ సింగ్​ పురి

9. మన్సుఖ్​ ఎల్​.మాండవీయ

కేంద్ర సహాయ మంత్రులు

1. ఫగ్గన్​సింగ్ కులస్తే

2. అశ్విని కుమార్​ చౌబే

3. అర్జున్​ రామ్​ మేఘ్వాల్​

4. వీకే సింగ్​

5. కృషన్​ పాల్​

6. ధన్వే రావ్​సాహెబ్​ దాదారావ్​

7. కిషన్​ రెడ్డి

8. పర్షోత్తమ్​ రూపాలా

9. రామ్​దాస్​ అథవాలే

10. సాథ్వీ నిరంజన్​ జ్యోతి

11. బాబుల్​ సుప్రియో

12. సంజీవ్​ కుమార్ బాల్యన్​

13. ధోత్రే సంజయ్​ షామ్​రావ్​

14. అనురాగ్ సింగ్ ఠాకూర్​

15. అంగడి సురేష్​ చిన్నబసప్ప

16. నిత్యానంద రాయ్​

17. రట్టన్​లాల్​ కత్రియా

18. వి. మురళీధరన్​

19. రేణుకా సింగ్ సరుత

20. సోమ్ ప్రకాశ్​

21. రామేశ్వర్​ తేలి

22. ప్రతాప్​ చంద్ర సారంగి

23. కైలాస్​​​ చౌదరి

24. దేవశ్రీ చౌదరి

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం కొలువుదీరింది. మొత్తం 58 మంది కేంద్ర మంత్రి మండలిలో చోటు సంపాదించారు. 25 మంది కేబినెట్​ మంత్రులు, 9 మంది స్వతంత్ర హోదా సహాయ మంత్రులు, 24 మంది సహాయ మంత్రులు రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ మరోసారి ప్రధానిగా ప్రమాణం చేశారు. రాజ్​నాథ్​ సింగ్​, నిర్మలా సీతారామన్​ , నితిన్​ గడ్కరీ, పియూష్​ గోయల్​ తదితరులు మరోసారి మంత్రి వర్గంలో చోటు సంపాదించారు. అమిత్​ షా సహా మరికొంత మంది తొలిసారి కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు.

కేంద్ర కేబినెట్​ మంత్రులు

1. నరేంద్ర మోదీ

2. రాజ్​నాథ్​ సింగ్​

3. అమిత్​ షా

4. నితిన్​ జైరాం గడ్కరీ

5. డీవీ సదానంద గౌడ

6. నిర్మలా సీతారామన్​

7. రామ్​ విలాస్​ పాసవాన్​

8. నరేంద్ర సింగ్​ తోమర్​

9. రవిశంకర్​ ప్రసాద్​

10. హర్​సిమ్రత్​ కౌర్ బాదల్​

11. థావర్​ చంద్​ గహ్లోత్​

12. సుబ్రహ్మణ్యం జై శంకర్​

13. రమేశ్​ పోఖ్రియాల్​ నిశాంక్​

14. అర్జున్​ ముండా

15. స్మృతి ఇరానీ

16. హర్ష వర్ధన్​

17. ప్రకాశ్​ జావడేకర్​

18. పియూష్​ గోయల్​

19. ధర్మేంద్ర ప్రధాన్

20. ముక్తార్​​ అబ్బాస్​ నఖ్వీ

21. ప్రహ్లాద్​​ జోషి

22. మహేంద్ర నాథ్​ పాండే

23. అర్వింద్​ గణపత్​ సావంత్​

24. గిరిరాజ్ సింగ్​

25. గజేంద్ర సింగ్ షెకావత్​

కేంద్ర స్వతంత్ర హోదా సహాయ మంత్రులు

1. సంతోష్ కుమార్​ గంగ్వార్​

2. రావ్​ ఇంద్రజిత్ సింగ్​

3. శ్రీ పాద్​ యెస్సో నాయక్​

4. జితేంద్ర సింగ్​

5. కిరణ్​ రిజిజు

6. ప్రహ్లాద్ సింగ్​ పటేల్​

7. రాజ్​కుమార్ సింగ్​

8. హర్​దీప్​ సింగ్​ పురి

9. మన్సుఖ్​ ఎల్​.మాండవీయ

కేంద్ర సహాయ మంత్రులు

1. ఫగ్గన్​సింగ్ కులస్తే

2. అశ్విని కుమార్​ చౌబే

3. అర్జున్​ రామ్​ మేఘ్వాల్​

4. వీకే సింగ్​

5. కృషన్​ పాల్​

6. ధన్వే రావ్​సాహెబ్​ దాదారావ్​

7. కిషన్​ రెడ్డి

8. పర్షోత్తమ్​ రూపాలా

9. రామ్​దాస్​ అథవాలే

10. సాథ్వీ నిరంజన్​ జ్యోతి

11. బాబుల్​ సుప్రియో

12. సంజీవ్​ కుమార్ బాల్యన్​

13. ధోత్రే సంజయ్​ షామ్​రావ్​

14. అనురాగ్ సింగ్ ఠాకూర్​

15. అంగడి సురేష్​ చిన్నబసప్ప

16. నిత్యానంద రాయ్​

17. రట్టన్​లాల్​ కత్రియా

18. వి. మురళీధరన్​

19. రేణుకా సింగ్ సరుత

20. సోమ్ ప్రకాశ్​

21. రామేశ్వర్​ తేలి

22. ప్రతాప్​ చంద్ర సారంగి

23. కైలాస్​​​ చౌదరి

24. దేవశ్రీ చౌదరి

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
UK POOL
London, 30 May 2019
1. Medium shot arrival of the Duke of Sussex
2. Wide arrival of the Duke of Sussex to the gymnasiam
3. Various of the Duke of Sussex talking to children
4. Pan from flag to wide of Duke of Sussex talking to children
5. Various of Duke of Sussex meeting with flag team
6. Various of Duke of Sussex posing for photographs with flag team
7. Medium shot the Duke of Sussex walking by pitch
8. Pan from children to Duke of Sussex
9. Close up Duke of Sussex
10. Wide shot Duke of Sussex talking to children by pitch
STORYLINE:
THE DUKE OF SUSSEX ATTENDS THE OPENING MATCH OF THE ICC CRICKET WORLD CUP
The Duke of Sussex attended the opening of ICC Cricket World Cup on Thursday (30 MAY 2019) at The Oval cricket ground in South London.
Before taking his seat to watch the opening match between England and South Africa, Harry met school pupils who were been selected as Anthem Children from the Cricket World Cup youth engagement programme.
The world cup final, which will be played at Lord's Cricket Ground, northwest London, is on Sunday 14 July.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.