భాజపా అగ్ర నేత ఎల్కే అడ్వాణీ చికిత్స నిమిత్తం కేరళలోని తెక్కడి చేరుకున్నారు. ఈ నెల 13వ తేదీ వరకు ఇక్కడే ఉండనున్నారు. కుమార్తె ప్రతిభ, ఇతర కుటుంబ సభ్యులతో కలిపి ఏడుగురు ఆయనతో కలిసి వచ్చారు.
తెక్కడి... కేరళలోని ప్రముఖ పర్యటక ప్రదేశం. చికిత్స ముగిసిన తర్వాత అడ్వాణీ కుటుంబ సభ్యులతో కలిసి బోటింగ్‌కు వెళ్లనున్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: ఎర్రకోటపై మోదీకి రెండో అతిపెద్ద ప్రసంగం