ETV Bharat / bharat

'భాజపా.. ఉగ్రవాద సంస్థలా వ్యవహరిస్తోంది' - Kolkata Mayor Firhad Hakim

పశ్చిమ బంగాల్​లో ఘర్షణలు సృష్టించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి గూండాలను దింపుతూ.. భాజపా ఉగ్రవాద సంస్థలా వ్యవహరిస్తోందని తృణమూల్​ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది​. టీఎంసీ వ్యాఖ్యలను ఖండించింది భాజపా. బంగాల్​ను పాకిస్థాన్​లా మార్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది.

'భాజపా ఉగ్రవాద సంస్థలా వ్యవహరిస్తోంది'
author img

By

Published : Jun 24, 2019, 7:16 AM IST

తృణమూల్​ కాంగ్రెస్​, భాజపాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. పశ్చిమ బంగాల్​లో అల్లర్లు సృష్టించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి గుండాలను దింపుతూ.. భాజపా ఉగ్రవాద సంస్థలా వ్యవహరిస్తోందని ఆరోపించింది తృణమూల్​. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో మత ఘర్షణలు వ్యాప్తి చేస్తోందని దుయ్యబట్టింది.

" బంగాల్​లో భాజపా ఉగ్రవాద సంస్థలా వ్యవహరిస్తోందని లోక్​సభ ఎన్నికల నుంచి చెబుతున్నాం. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు బిహార్​, ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రాల నుంచి గుండాలను దింపుతున్నారు. భాట్​పాడాలో చెలరేగుతున్న అల్లర్లతో బంగాలీలు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాల్సి వస్తోంది. మొత్తం రాష్ట్రాన్ని భాట్​పాడాగా మారటాన్ని మేము అనుమతించం."

- ఫిర్హాద్​ హకీమ్​, తృణమూల్​ సీనియర్​ నాయకుడు

ఖండించిన భాజపా..

తృణమూల్ కాంగ్రెస్​ ఆరోపణలను తిప్పికొట్టారు బంగాల్​ భాజపా అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​. రాష్ట్రాన్ని పాకిస్థాన్​లా మార్చేందుకు తృణమూల్ ప్రయత్నిస్తోందని ఎదురుదాడి చేశారు. భాట్​పాడాలో సంక్షోభాన్ని పరిష్కరించడానికి రాష్ట్ర పాలనా యంత్రాంగం ఏ మాత్రం సుముఖంగా లేదని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని ఆరోపించారు.

ఇదీ చూడండి: రాజస్థాన్​: గుడారాలు కూలి 15 మంది మృతి

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. SNTV clients only. Use on broadcast and digital channels, including social. Max 3 minutes use per day with a max of 90 seconds from any given match. Use within 48 hours.
BROADCAST: Available worldwide, excluding host country. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies
DIGITAL: No access Italy, Canada, India, MENA and the domestic territory of each event. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: London, England, UK. 23rd June 2019
1. 00:00 SOUNDBITE: (English) Andy Murray
"I think so. I think just more how the hip felt really because in terms of hitting the ball and the skill level, I don't think that's something that goes away. The physical side of things and some of the mental, the nerves and if you're up for practicing and training and stuff like that. But yes, I expected something in my hip, for it to be sore, but I literally have nothing there and I spoke to Bob Bryan about that and he said a little bit in Australia he had a few little aches and pains but he was almost expecting that after a match because for me anyway, it had probably been five or six years after matches I would get some pain and aching and throbbing and things like that, that you're just anticipating and waiting for that to happen and it doesn't anymore and it's brilliant."
2. 01:02 SOUNDBITE: (English) Andy Murray
"This is very different for me and it's more special than a lot of the singles tournaments that I've won for a lot of different reasons. I've just won the doubles here with a metal hip. It's mental really and that's a cool thing to have done and in terms of where I was a few months ago, even as far as just two months ago, I just wasn't thinking about this. I was not driven to get back to playing here and I was just really really happy to be pain free and enjoying life and doing normal things so this is really special."
SOURCE: Tennis Properties Ltd.
DURATION: 01:59
STORYLINE:
Andy Murray admits that he is surprised to have had no adverse reaction from his hip, after winning the men's doubles title at Queens with Feliciano Lopez.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.