ETV Bharat / bharat

కచోరీ వాలాకు జీఎస్టీ నోటీసులు - కచోరీ

ముకేశ్​ అనే వ్యాపారి కచోరీ బండార్ నిర్వహిస్తూ ఏడాదికి రూ.60 లక్షలకు పైగా సంపాదిస్తున్నాడని.. ఈ కారణంగా జీఎస్​టీ నమోదు చేసుకోకపోవడం, పన్ను ఎగవేత కింద నోటీసులు జారీ చేసింది వాణిజ్య పన్నుల శాఖ.

కచోరీ వాలాకు జీఎస్టీ నోటీసులు
author img

By

Published : Jun 26, 2019, 9:12 AM IST

ఏదైనా పెద్ద పెద్ద వ్యాపారాల్లో యజమానులు మోసానికి పాల్పడితే వాణిజ్య సుంకాల శాఖ అధికారులు నోటీసులు ఇవ్వడం తెలుసు. కానీ.. కచోరీలు అమ్ముకునే చిరు వ్యాపారికి నోటీసులు ఇవ్వడం ఎప్పుడైనా చూశారా. ఇది నిజం.. ఉత్తర్​ప్రదేశ్​లోని అలీగఢ్​లో 'ముకేశ్ కచోరీ బండార్​' అనే చిన్న దుకాణంపై ఇటీవల సోదాలు జరిపారు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు. ఆ దుకాణం ద్వారా ముకేశ్ అనే వ్యాపారి ఏడాదికి రూ.60 లక్షలకు పైగా సంపాదిస్తున్నట్లు గుర్తించారు. చిన్న వ్యాపారమే అయినా భారీగా ఆదాయం వస్తున్న కారణంగా ఎలాంటి పన్నులు చెల్లించలేదని, దుకాణాన్ని జీఎస్టీ కింద నమోదు చేసుకోలేదని నోటీసులు జారీ చేశారు. వెంటనే జీఎస్టీ కింద దుకాణాన్ని రిజిస్ట్రేషన్ చేయించి, ఏడాది కాలనికి పన్ను చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

కచోరీ వాలాకు జీఎస్టీ నోటీసులు

"జీఎస్టీ పరిధి ధాటితే సుంకాలు చెల్లించాలి. కానీ కొంతమంది వ్యాపారులు చెల్లించట్లేదు. ఈ కచోరీ కేసు కూడా అలాంటిదే. ఈయన ఆదాయం ఎక్కువే. అయినా సుంకాలు చెల్లించట్లేదు. 7లక్షలకు మించి ఆదాయం వస్తోందని మా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆధారాలను పరిశీలించి మరింత విచారణ చేస్తాం "

- ఏకే మహేశ్వరీ, వాణిజ్య సుంకాల అధికారి

తాను 12 ఏళ్లుగా కచోరీ వ్యాపారం చేస్తున్నానని పన్నుల గురించి తెలియదని అంటున్నారు ముకేశ్. తాను రోజుకు రూ.2000 నుంచి రూ.3,000 వరకు సంపాదిస్తానని తెలిపాడు. రూ.40 లక్షల వార్షిక ఆదాయం దాటితే జీఎస్టీ కట్టాలని మోదీ చెప్పారని.. తన ఆదాయం అందులో సగం కూడా ఉండదని అన్నారు ముకేశ్​. తనను అధికారులు అనవసరంగా వేధిస్తున్నారని చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి: 'ఏడాదిలో నూతన జాతీయ ఈ-కామర్స్​ విధానం'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide, excluding France, Andorra and Monaco. Scheduled news bulletins only. Max use 3 minutes per day. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Minsk, Belarus. 25th June 2019
1. 00:00 Gold medal: Vasil Kiryienka wins the men's road cycling
2. 00:20 Gold medal: Nina Christen and Jan Lochbihler of Switzerland win the mixed team 50 metre rifle prone
3. 00:33 Gold medal: Russian Federation win the mixed team judo, beating Portugal in the final 4-3
4. 00:57 Gold medal: Patrick Franziska and Petrissa Solja of Germany win the gold medal in the mixed badminton, beating Romania 3-0
5. 01:26 Gold medal: Uladzislau Hancharou of Belarus wins the men's individual trampoline gymnastics
6. 01:52 Gold medal: Hanna Hancharova and Maryia Makharyskaya of Belarus win the women's synchronised gymnastics
7. 02:22 Gold medal: Russia win the Group Aerobic Gymnastics
SOURCE: ISB
DURATION: 02:57
STORYLINE:
Seven gold medals were awarded in the evening session on day five of the European Games in Minsk on Tuesday.
The host nation dominated the trampoline gymnastics with Uladzislau Hancharou taking gold in the men's individual category while Hanna Hancharova and Maryia Makharyskaya combined well to take the women's synchronised gold medals.
Earlier in the day, yet another host nation athlete - Vasil Kiryienka - had won a gold medal, this one for the men's road cycling time trial.
Elsewhere, Russia took gold in the group aerobic gymnastics and the mixed judo, while Switzerland and Germany each won a gold medal.
The action continues on Wednesday.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.