ETV Bharat / bharat

పుల్వామా ఎన్​కౌంటర్​లో ఉగ్రవాది హతం

author img

By

Published : Jun 26, 2019, 12:26 PM IST

జమ్ముకశ్మీర్​ పుల్వామాలో ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి భద్రతా దళాలు.

పుల్వామా ఎన్​కౌంటర్​లో ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్​ పుల్వామా జిల్లా ట్రాల్​ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులకు, సైన్యానికి మధ్య ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ ఎదురు కాల్పుల్లో ఓ తీవ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాది మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతుని పూర్తి వివరాల కోసం అధికారులు ఆరా తీస్తున్నారు.

ట్రాల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారం అందిన వెంటనే భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. సైన్యం రాకను గమనించిన తీవ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగించారు. అనంతరం ఎదురుకాల్పులు జరిపిన భద్రతా దళాలు ఓ ఉగ్రవాదిని హతమార్చాయి.

ఇదీ చూడండి : ఇంటి పైకప్పు కూలి ఆరుగురు మృతి

AP Video Delivery Log - 0200 GMT News
Wednesday, 26 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0107: Mexico Border Deaths Journalist AP Clients Only 4217582
Journalist on drowning of migrant father and child
AP-APTN-0104: US Jackson Memorial AP Clients Only 4217581
Fans mark anniversary of Michael Jackson's death
AP-APTN-0038: US CA Officer Shot Family Part must credit KXTV; No access Sacramento; No use by US broadcast networks; Part must credit Sacramento Police Department 4217580
Father of slain US officer praises department
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.