ETV Bharat / bharat

రాజ్యాంగంతోనే సంపూర్ణ స్వాతంత్ర్యం - republic day latest news

దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ.. భారత ప్రభుత్వ చట్టం-1935 ప్రకారం పరిపాలన సాగుతుండడం వల్ల పూర్తి స్థాయిలో సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చోసుకొనే అధికారం భారతీయులకు లేదు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి దేశం గణతంత్రంగా అవతరించింది. అప్పటి నుంచే దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చింది.

Constitution
రాజ్యాంగంతోనే సంపూర్ణ స్వాతంత్య్రం
author img

By

Published : Jan 26, 2020, 7:21 AM IST

Updated : Feb 18, 2020, 10:47 AM IST

1947 ఆగస్టు 15న దేశంలో బ్రిటిషు పాలన పూర్తిగా అంతం కాలేదా? సాంకేతికంగా చూస్తే కాలేదని చెప్పాలి. రాజ్యాంగం తయారు కాకపోవడమే అందుకు కారణం. భారత ప్రభుత్వ చట్టం-1935 ప్రకారం పరిపాలన సాగుతుండడం. దాంతో స్వాతంత్ర్యం వచ్చినా పూర్తిగా సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొనే అధికారం ఆ చట్టం ప్రకారం భారతీయులకు లేదు. భారత్‌కు ‘అధినివేశ ప్రతిపత్తి’ (డొమీనియన్‌ స్టేటస్‌) ఉండేది.

సర్వ స్వతంత్రులం ఎప్పుడయ్యాం?: 1950 జవనరి 26. ఆ రోజున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దేశం గణతంత్రం (రిపబ్లిక్‌)గా అవతరించింది. గణతంత్రం అంటే దేశాధినేతను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రజలు ఎన్నుకోవడం.

రాజ్యాంగ నిర్మాణం సాగిందిలా..

Constitution
రాజ్యాంగంతోనే సంపూర్ణ స్వాతంత్య్రం

1934: దేశానికి ప్రత్యేకంగా రాజ్యాంగం ఉండాలని, దీని రూపకల్పనకు సభ ఏర్పాటు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక నాయకుడు మానవేంద్రనాథ్‌ రాయ్‌ డిమాండు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ దీనినే ఓ ప్రముఖ డిమాండ్‌గా బ్రిటిషు ప్రభుత్వం ముందు ఉంచింది.

1946 డిసెంబరు 6: స్వాతంత్ర్యం రాక మునుపే రాజ్యాంగ పరిషత్‌ ఏర్పాటు

డిసెంబరు 9: కాన్‌స్టిట్యూషన్‌ హాల్‌ (ప్రస్తుతం పార్లమెంటు సెంట్రల్‌ హాలు)లో తొలి సమావేశం నిర్వహణ

1947 జులై 22: జాతీయ జెండాకు ఆమోదం

ఆగస్టు 29: డాక్టర్‌ అంబేడ్కర్‌ ఆధ్వర్యంలో రచనా సంఘం ఏర్పాటు

దాదాపు మూడేళ్లు: రచనా సంఘంలో మొత్తంగా ఏడుగురు సభ్యులు ఉన్నారు. ప్రపంచంలోని దాదాపు 60 రాజ్యాంగాలను సంఘం అధ్యయనం చేసింది. ముసాయిదాకు మొత్తం 7,636 సవరణలు రాగా 2,473 సవరణలను రాజ్యాంగ పరిషత్‌ ఆమోదించింది.

1949 నవంబరు 26: రాజ్యాంగాన్ని ఆమోదించిన రాజ్యాంగ పరిషత్‌

1950 జనవరి 24: రాజ్యాంగం ప్రతిపై సంతకాలు చేసిన సభ్యులు

1950 జనవరి 26: అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగం. రాష్ట్రపతిగా డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ ప్రమాణ స్వీకారం.

ఇదీ చూడండి: మహా చారిత్రక పత్రం.. మన రాజ్యాంగం

SNTV Daily Planning Update, 0000 GMT
Sunday 26th January, 2020.
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
TENNIS: Highlights from day seven of the Australian Open in Melbourne. Expect at 0300 with updates to follow.  

TENNIS: Post-match reaction from day seven of the Australian Open. Expect at 0400 with updates to follow.
BASKETBALL (NBA): Detroit Pistons v Brooklyn Nets.​ Expect at 0400.

BASKETBALL (NBA): Philadelphia 76ers v Los Angeles Lakers.​ Expect at 0500.

ICE HOCKEY (NHL): All-Star Game, from the Enterprise Center in St. Louis, Missouri, USA. ​Expect at 0500.
GOLF: Third round highlights from the Farmers Insurance Open at Torrey Pines Golf Club in San Diego, California, USA. ​Expect at 0100.
GOLF: Third round action from the Gainbridge LPGA ecent at Boca Rio, Boca Raton, Florida, USA. Expect at 0030.
CYCLING: The 2020 Tour Down Under concludes in South Australia. Expect at 0700. ​​
OLYMPICS: Tokyo 2020 Summer Olympic organisers hold Olympic Flame Handover Ceremony rehearsal in Tokyo. Expect at 0900.

SOCCER: Highlights wrap from the German Bundesliga. Expect Already Moved.​

WINTER SPORT: Day three highlights from the X Games in Aspen, Colorado, USA. Already Moved. Updates to Follow.
BOXING: WBC World Heavyweight Champion Deontay Wilder and Lineal World Heavyweight Champion Tyson Fury hold a press conference in Los Angeles, California, USA. Already Moved.
HORSE RACING: Mucho Gusto and Zulu Alpha triumph in the Pegasus World Cup Invitational at Hallandale Beach, Florida, USA. Already Moved.

For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
Regards,
SNTV London.
Last Updated : Feb 18, 2020, 10:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.