ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా మోదీ నగర్‌లో కొవ్వొత్తులు తయారు చేసే కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. నలుగురికి గాయాలయ్యాయి. కర్మాగారంలో మండే స్వభావం గల రసాయనాలను ఉంచగా వాటికి మంటలు అంటుకుని పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కర్మాగారం మొత్తం అగ్ని కీలలు వ్యాపించాయి. 12కు పైగా అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు
కొవ్వొత్తుల కర్మాగారంలో పేలుడు.. ఏడుగురు మృతి
18:18 July 05
17:40 July 05
కర్మాగారంలో పేలుడు.. ఏడుగురు మృతి
ఉత్తర్ప్రదేశ్ ఘజియాబాద్ జిల్లాలోని కర్మాగారంలో పేలుడు సంభవించింది. మోదీనగర్‌లో జరిగిన ఈ పేలుడులో ఏడుగురు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి.