ETV Bharat / bharat

కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా కుమారుడు అరెస్ట్​ - son of MoS Home Ajay Mishra Teni

Ashish Mishra, son of MoS Home Ajay Mishra arrested
అజయ్‌మిశ్రా కుమారుడు అరెస్ట్​
author img

By

Published : Oct 9, 2021, 11:22 PM IST

Updated : Oct 9, 2021, 11:51 PM IST

23:19 October 09

కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా కుమారుడు అరెస్ట్​

కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా కుమారుడు ఆశిష్​ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. లఖింపుర్‌ ఖేరీ ఘటనలో తొలుత అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సుమారు 11 గంటల పాటు ప్రశ్నించారు. ఆశిష్‌మిశ్రా విచారణలో సహకరించలేదని ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు తెలిపారు. తాము అడిగిన ప్రశ్నలకు ఆశిష్​ సరైన సమాధానాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. దీంతో అతణ్ని అరెస్ట్​ చేసినట్లు వివరించారు. త్వరలోనే కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.

ఈ నెల 3 వ తేదీన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన తెలుపుతుండగా ఆశిష్​ మిశ్రా కారు అక్కడున్న రైతులపైకి దూసుకెళ్లింది. దీంతో నలుగురు రైతులు సహా 8 మంది మృతి చెందారు.

Last Updated : Oct 9, 2021, 11:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.