ETV Bharat / bharat

ఈసీకి భాజపా, టీఎంసీ పోటాపోటీ ఫిర్యాదులు

author img

By

Published : Mar 27, 2021, 12:02 PM IST

తొలి దశ పోలింగ్ నేపథ్యంలో బంగాల్​ భాజపా, టీఎంసీ నేతలు పరస్పరం అరోపణలు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఎన్నికల సంఘానికి పోటాపోటీగా ఫిర్యాదులు చేశారు.

A delegation of TMC MPs to meet West Bengal CEO
భాజపా, టీఎంసీ నేతల పరస్పర ఫిర్యాదులు

బంగాల్​ ఎన్నికల తొలిదశ పోలింగ్​ నేపథ్యంలో భాజపా, టీఎంసీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. టీఎంసీ నేతలు పోలింగ్​ కేంద్రాల్లోకి వెళ్లి ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని తొలుత భాజపా నేతలు ఆరోపించారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

  • He later went there again & met people. We approached EC that there should be free & fair polls. People will choose whom they want. TMC is scared. We've given name of one Alauddin to EC, he creates disturbance there: Soumendu Adhikari, BJP leader & brother of Suvendu Adhikari pic.twitter.com/jPfMcGM37Q

    — ANI (@ANI) March 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ ఆరోపణల నేపథ్యంలో టీఎంసీ నేత డెరెక్ ఓబ్రెయిన్ ఈసీకి లేఖ రాశారు. ఓటింగ్​ శాతంలో తేడాలున్నాయని ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిర్వహణపై అనుమానాలు రేకెత్తుతున్నాయని ఆరోపించారు.

  • Kolkata: A delegation of TMC MPs to meet West Bengal CEO today at 12 noon to "raise some serious concerns", as voting for the first phase of State Assembly elections is underway

  • TMC's Derek O'Brien writes to EC

    "Voter turnout for ACs Kanthi Dakshin (216)&Kanthi Uttar (213) at 9:13am was 18.47%&18.95% respectively, 4 mins later at 9:17am voter turnout reduced to 10.60%&9:40%. Such discrepancy raises question on genuineness of data issued by EC,"he states

ఇదీ చదవండి:కర్ణాటక సీడీ కేసులో వరుస ట్విస్ట్​లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.