డుడుమ అందాలలో...గిరిజనుల ఆనందాలు - tribals parab celebrations near duduma water falls
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4820107-123-4820107-1571643318909.jpg)
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో గల కోరాపుట్ జిల్లాలో పరబ్ గిరిజన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో గదాబా, దురువ గిరిజన మహిళలు సంప్రదాయ నృత్యాలతో ఆడిపాడారు.