కల్పవృక్షంపై కోనేటి రాయుడి వైభవం - venkateswara swamy viral video
🎬 Watch Now: Feature Video
తిరుమల శ్రీనివాసుడు కల్పవృక్షంపై దర్శనమిచ్చారు. బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సతీసమేతంగా కల్పవృక్ష వాహనంపై కోనేటిరాయుడు కొలువుదీరారు. భక్తులను తన దివ్యమోహన స్వరూపంతో అనుగ్రహించారు. ఎంత చూసినా తనివి తీరదనిపించేలా కొనసాగిన ఏడుకొండలవాడి వేడుక.. మీకోసం.
Last Updated : Sep 22, 2020, 10:13 PM IST