అందమా... నీ పేరేమిటి అందమా..? - banjarahills

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 17, 2019, 12:46 PM IST

Updated : Jun 17, 2019, 1:20 PM IST

ఆభరణాలు అందాన్ని అందలం ఎక్కిస్తాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. పసిడి వెలుగులకు మేని ఛాయకి మధ్య పోటీ జరుగుతుందా అన్నట్లుంది ఈ దృశ్యం. జైపూర్​కు చెందిన ప్రముఖ ఆభరణాల సంస్థ ఎంబీజే తరాష్​ పేరిట రెండు రోజుల పాటు బ్రైడల్​ నగల ప్రదర్శన నిర్వహించనుంది. ఈనెల 22,23 తేదీల్లో బంజారాహిల్స్​లోని పార్క్​ హయత్​ హోటల్లో ఈ ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ప్రదర్శనలో కొలెంబియన్​ ఎమరాల్డ్​, రూబీస్​, కుందన్స్​ పొదిగిన హెవీ చోకర్స్​, ముత్యాల కడాస్​ వంటి అన్ని రకాల ఆభరణాలు ఉంటాయని తెలిపారు.
Last Updated : Jun 17, 2019, 1:20 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.