'భారత్లో మాత్రమే నీటి సంస్కృతి కనిపిస్తుంది' - rajendra singh
🎬 Watch Now: Feature Video

భారత ప్రభుత్వం.. ఈ ఏడాది నుంచి జల్ శక్తి అభియాన్‌ను దేశంలోని 256 నీటి ఎద్దడి ఉన్న జిల్లాల్లో జులై 1 నుంచి అమలు చేస్తోంది. 2024 నాటికి ప్రతి ఇంటికీ మంచినీటిని అందించాలన్న సంకల్పాన్ని తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ లక్ష్యం నెరవేరాలంటే.. ప్రజల భాగస్వామ్యం తప్పనిసరని వాటర్ మెన్ రాజేంద్ర సింగ్ సూచిస్తున్నారు.