PRATHIDWANI: విద్యాకానుక కిట్లు అందకుండా చదువులు సాగేది ఎలా ? - ప్రతిధ్వని

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 20, 2022, 9:33 PM IST

రాష్ట్రంలో పాఠశాలలు పున:ప్రారంభమై.. వారాలు గడుస్తున్నాయి. విద్యార్థులు పూర్తిస్థాయిలో తరగతులకు హాజరు అవుతున్నారు. కానీ కావాల్సిన పాఠ్య పుస్తకాలు లేకుండా.. అవసరమైన వస్తువులన్నీ అందించే విద్యాకానుక కిట్లు అందకుండా పిల్లల చదువులు చక్కగా సాగేది ఎలా ? ఇదే అంశంపై కొద్దిరోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి వారి తల్లిదండ్రులు. అసలు గతంతో పోల్చితే ఈ ఏడాది ఎందుకీ సమస్య ? పాఠ్యపుస్తకాల సరఫరా, విద్యాకానుక కిట్ల పంపిణీ ఎందుకు ఆలస్యం అవుతోంది ? పాఠశాలల్లో విద్యార్థులకు కావాల్సిన మిగిలిన మౌలిక వసతుల మాటేమిటి ? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.