ఆగని ఉద్యోగ సంఘాల ఉద్యమం.. ఉపాధ్యాయుల్లో అసంతృప్తికి కారణాలేంటి? - ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
ఉద్ధృతంగా సాగుతున్న ఉద్యోగ సంఘాల ఉద్యమం మరో మలుపు తిరిగింది. ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో పారదర్శకత లోపించిందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేఖంగా ఆందోళనలు కొనసాగుతాయని ప్రకటించాయి. అసలు ఐకాస నేతలు ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్లు ఏంటి? వాటిలో చర్చల సందర్భంగా మంత్రుల కమిటీ అంగీకరించినవి ఏంటి..? ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగుల్లో పెరిగిన అసంతృప్తికి కారణాలేంటి? ఇదే అంశంపై ఈరోజు "ప్రతిధ్వని".