ఫ్యాషన్ ఎగ్జిబిషన్.. తళుక్కుమన్న మోడల్స్ - sutraa-expo-logo-launch-fashion-show
🎬 Watch Now: Feature Video
హైదరాబాద్‌లో ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న సూత్ర ఫ్యాషన్ ఎగ్జిబిషన్ లోగోను ఆవిష్కరించారు. సినీ వర్ధమాన కథానాయిక జెన్నీ సహా పలువురు మోడల్స్ ఈ కార్యక్రమంలో తళుక్కుమన్నారు. లేటెస్ట్ డిజైన్లతో మెడల్స్.. ర్యాంప్‌పై అదరగొట్టారు. వేసవికాలం, రంజాన్, పెళ్లిళ్ల సీజన్‌కు సరిపడా వస్త్రాలన్నీ ప్రదర్శనలో ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
TAGGED:
సూత్ర ఎక్స్పో లోగో ఆవిష్కరణ