సంబరంగా...కృష్ణాష్టమి వేడుకలు - krishnastami

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 23, 2019, 2:46 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇస్కాన్ ఆలయాలు, పాఠశాలల్లో చిన్ని కృష్ణులు సందడి చేశారు. పలుచోట్ల కన్నయ్యను ఊరేగింపుగా తీసుకెలుతూ...కోలాటం నిర్వహించారు. మొత్తానికి ఆంధ్రరాష్ట్రంలో కృష్ణాష్టమి పండుగ సంబరంగా జరిగింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.