తెలంగాణలో 'బాహుబలి' జలపాతం.. చూపు తిప్పుకోనివ్వని జలదృశ్యం.. - Telangana waterfalls
🎬 Watch Now: Feature Video

Bogatha Waterfalls: తెలంగాణ నయాగరా.. బొగత జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. బొగత అద్భుత జల దృశ్యాలు.. "బాహుబలి" సినిమాలోని జలపాతాన్ని తలపిస్తున్నాయని టూరిస్టులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.