ఆహా..డుడుమ జలపాత ప్రాంతం అదిరిపోయింది!
🎬 Watch Now: Feature Video
మన రాష్ట్ర సరిహద్దులోని ఒడిశా రాష్ట్రంలో ప్రకృతి అందాలను నెలవైన డుడుమ జలపాత ప్రాంతం అదనపు అందాలతో పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటోంది. భారీ వర్షాలతో వరద కారణంగా...డుడుమ జలాశయం నుంచి వరద నీరు విడిచిపెడుతున్నారు. పచ్చని పర్వతాల నడుమ వరద ప్రవాహం చూపరులను కట్టిపడేస్తోంది.
Last Updated : Aug 3, 2019, 10:26 AM IST