'ఈసారి ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటం నాదే' - ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ ప్రజ్ఞ
🎬 Watch Now: Feature Video
ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ ప్రజ్ఞ హైదరాబాద్‌లో సందడి చేశారు. ఎస్సార్‌నగర్‌లోని వీఎల్‌సీసీ ఇనిస్టిట్యూట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి సిబ్బందితో కాసేపు ముచ్చటించారు. అనంతరం వారు ప్రజ్ఞతో సెల్ఫీలు దిగారు. మినా మిస్ ఇండియా తెలంగాణ విజేతగా నిలవడం చాలా సంతోషంగా ఉందని...ఈ ప్రయాణంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నట్లు ప్రజ్ఞ చెప్పారు. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటం సాధించడమే తన ముందున్న లక్ష్యమని తెలిపారు.