ప్రతిధ్వని: పెంచిన మద్దతు ధరలతో లాభం చేకూరేనా?
🎬 Watch Now: Feature Video
ఖరీఫ్ సీజన్లో పండించే పంటల కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే వరి, కందులు, పత్తి, పెసర, మొక్కజొన్న పంటలకు క్వింటాకు ధరలు పెరిగాయి. తాజా పెంపు వల్ల వరి, సజ్జ రైతులు పెట్టుబడి ఖర్చులపై అదనపు ధర లభిస్తుందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ స్పష్టం చేశారు. అయితే పెంచిన ధరలు స్వామినాథన్ ప్రతిపాదనలకు అనుగుణంగా లేవని రైతు సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో కేంద్ర మద్దతు ధరలపై వ్యవసాయ రంగ నిపుణులతో ప్రతిధ్వని చర్చా కార్యక్రమం..!