కారుమబ్బులు కమ్ముతూ ఉంటే... - devotees
🎬 Watch Now: Feature Video
శుక్రవారం సాయంత్రం సింహగిరులు చిక్కని మబ్బులతో ముసుగు ధరించాయి. సింహాద్రి అప్పన్న దర్శనం కోసం వచ్చిన వారిని ఈ ఆహ్లాద దృశ్యాలు అలరించాయి. సింహాచలవాసులను ఇలాంటి సుందర దృశ్యాలు ఇటీవల కాలంలో కనిపించి కనువిందు చేశాయి. ఇవాళ ఆ అద్బుత దృశ్యాలను సందర్శకులు వీక్షించి..కొత్త అనుభూతికి లోనయ్యారు.