ఆహా! అక్కా తమ్ముళ్ల అనుబంధంలో ఇంత మాధూర్యమా..!

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 15, 2019, 1:10 PM IST

Updated : Aug 15, 2019, 1:19 PM IST

నీకు కలకాలం తోడుంటాను అక్కా..అని వచ్చి రాని మాటలతో ముద్దుముద్దుగా చెప్పే తమ్ముడిని చూస్తే ఏమనిపిస్తుంది. రాఖీ పండుగ రోజు నెల్లూరులోని ఈ చిట్టి పొట్టి చిన్నారులను చూస్తే ఫిదా అయిపోవల్సిందే. ఆహ్!.. ఆ అనుబంధంలో ఇంత మాధూర్యం ఉంటుందా..! అని అనిపిస్తుంది. మీరూ ఈ బంధాన్ని ఆస్వాధించాలనుకుంటే... ఈ వీడియో చూడాల్సిందే!
Last Updated : Aug 15, 2019, 1:19 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.