Video: ప్రకృతి సోయగం.. డుడుమా జలపాతం - డుడుమ జలపాతం అందాలు
🎬 Watch Now: Feature Video
Duduma Waterfalls: ప్రకృతి అందాలకు నెలవైన డుడుమా జలపాతం.. సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఓ వైపు చుట్టూ పచ్చని కొండలు.. మరోవైపు జలపాతం స్వర్గధామాన్ని తలపిస్తోంది. ఖాళీగా ఉన్న డుడుమా జలాశయం దిగువున బలిమెలకి పరుగులు తీస్తున్న మస్త్యాగెడ్డ నీటి అందాలను చూసి పరవశించిపోతున్నారు. డ్రోన్ కెమెరాతో బంధించిన ప్రకృతి అందాలు ఇక్కడి వచ్చే పర్యటకులను మైమరిపిస్తున్నాయి.