ఆంధ్ర వర్శిటీలో 'ఐడల్'.. ఉర్రూతలూగించిన నృత్యాలు - ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఐడల్ పోటీలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 26, 2019, 5:49 PM IST

విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని వైవీ. ఎస్ మూర్తి ఆడిటోరియం వేదికగా నిన్న రాత్రి ఆంధ్ర ఐడియల్ -2019 ఫైనల్ ఉత్సాహంగా జరిగింది. నాన్​స్టాప్ డాన్స్ పోటీలతో పాటు పాటల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నృత్య దర్శకులు రఘు, సంగీత దర్శకులు నిహాల్, గేయ రచయత చంద్రబోస్​లు హాజరయ్యారు. పోటీదారులు తమ నృత్యాలతో ఉర్రూతలూగించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.