సీఎం జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఎయిర్ షో - కృష్ణా నది పద్మావతి ఘాట్ వద్ద ఎయిర్ షో
🎬 Watch Now: Feature Video
ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కృష్ణానది పద్మావతి ఘాట్ వద్ద సిమ్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఎయిర్ షో నిర్వహించారు. ఈ వేడుకలను దేవదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలిసి హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. అమెరికా, స్పెయిన్, ఆస్ట్రియా, థాయ్‌లాండ్, టర్కి దేశాలకు చెందిన వారితో ఏర్పాటు చేసిన ఎయిర్‌షో ఆకట్టుకుంది.